Saturday, 21 November 2026

వార్తలు

మంత్రి కన్నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ రాయపాటి

గుంటూరు,(జనంసాక్షి): మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ గుమాస్తాగా పనిచేయలేదని, పుట్టుకతోనే కోటీశ్వరుడినన్నారు. వందల కోట్ల రూపాయలు పార్టీ కోసం ఖర్చు చేశానని చెప్పారు. రేకులషెడ్లలో ప్రస్థానం ప్రారంభించిన కన్నా కోట్ల…

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: పోచారం శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ నుంచి తెలంగాణ సభ్యులను సస్పెండ్‌ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు నాగం జనార్ధన్‌రెడ్డిని సభ నుంచి సస్పెండ్‌ చేసిన అనంతరం…

టైర్‌ భవన్‌లో అగ్నిప్రమాదం

విజయవాడ : బందరురోడ్డులోని టైర్‌ భవన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 3లక్షల రూపాయల విలువైన టైర్లు , ట్యూబులు కాలిబూడదయ్యాయి. ఓ ట్యూబుకు పంచర్‌వేసేందుకు ఏర్పాటు చేసిన పొయ్యి నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.…

శాసనసభ నుంచి తెరాస, భాజపా సభ్యుల సస్పెన్షన్‌

హైదరాబాద్‌ : శాసనసభ నుంచి తెరాస, భాజపా సభ్యులను సభాపతి రెండు రోజులపాటు సస్పెండ్‌ చేశారు. తెరాస నుంచి 16 మంది సభ్యులు, భాజపా నుంచి ముగ్గురు సభ్యులు, నాగం జనార్ధన్‌రెడ్డి సస్పెన్సస్‌కు గురయ్యారు. సభ ప్రారంభమైన అనంతరం…

రాష్ట్ర రాజకీయాలపై దృష్టి: పొంగులేటి సుధాకర్‌ రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఏఐసీసీ కార్యదర్శిగా తనని తప్పించాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కోరినట్లు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి చెప్పారు. అందుకే ఏఐసీసీలో మార్పులు జరిగాయన్నారు. తాను ఇక రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టపెడతానని చెప్పారు. రాష్రట&ంలో కాంగ్రెస్‌ అనేక…

అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: ఆనం

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చెప్పారు. వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైన అనంతరం అయన మాట్లాడారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు.

తిరిగి ప్రారంభమైన శాసనసభ

హైదరాబాద్‌ : వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. ఉదయం సభ ప్రారంభ కాగానే తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టడంతో సభాపతి నాదెండ్లమనోహర్‌ సభను వాయిదా వేశారు. అనంతరం అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలతో తన ఛాంబర్‌లో…

తిరోగమనంలో పయనిస్తున్న రూపాయి

రూపాయి ఈ ఉదయం తిరోగమనంలో పయనిస్తోంది. గత వారాంతంలో 1 శాతం దాకా లాభపడిన రూపాయి ప్రస్తుతం అర శాతం దాకా నష్టపోతుంది. 27 పైసలు కోల్పోతూ 57 రూపాయల 78 పైసల వద్ద ట్రేడవుతుంది. రిజర్వ్‌ బ్యాంకు…

సభ్యులకు క్షమాపక్ష తెలిపిన మండలి ఛైర్మన్‌

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీలకు తెలియకుండా స్థాయీ సంఘాల నివేదికలు ప్రవేశపెట్టడంపై మండలి చైర్మన్‌ చక్రపాణి సభ్యులకు క్షమాపణలు తెలిపారు. శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే తమకు సమాచారం ఇవ్వకుండా స్థాయీ సంఘాల నివేదికలు ప్రవేశపెట్టారంటూ సభ్యులు ఆందోళన…

దేశవ్యాప్తంగా 360 మంది ఐటీ కమిషనర్ల బదిలీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఇన్‌కంటాక్స్‌ కమిషనర్లకు షాక్‌లాంటి వార్త ఇది. దేశవ్యాప్తంగా ఒకే దెబ్బకు 360 మంది ఆదాయపు పన్ను శాఖ కమిషనర్లను బదిలీ చేసినట్లు డీఎన్‌ఐ వెబ్‌సైట్‌ ఒక వార్తను ప్రచురించింది. ఇండియన్‌ రెవెన్యూ సర్వీసు-ఐఆర్‌ఎస్‌లో కమిషనర్‌ ర్యాంకు ఉన్న…