Saturday, 21 November 2026

వార్తలు

ఎన్టీఏతో తెగతెంపులపై నేడు జేడీయూ కీలక సమావేశం

న్యూఢిల్లీ : ఎన్డీఏతో తెగతెంపులపై నేడు జేడియూ కీలక సమావేశం జరగునుంది. జేడీయూ అధ్యక్షుడు శరద్‌యదవ్‌ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అపార్టీ నేతలు సమావేశమై ఓ నిర్ణయానికి రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు…

ఈనెల 18న కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ?

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి పదవికి అజయ్‌మాకెస్‌ రాజీనామా చేయడంతో ఈనెల 18న కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉండే అవకాశముందని ఎఐసీసీ వర్గాల సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉండటంతో ఇదే చివరి మంత్రివర్గ విస్తరణ…

భారత్‌ టార్గెట్‌ 166

బర్మింగ్‌ హమ్‌: చాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో పాక్‌ 166 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి ఏ దిశలోనూ నిలవలేక పోయింది. పాకిస్థాన్‌ 39.3 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

ఏడోవికెట్‌ కోల్పోయిన పాక్‌

బర్మింగ్‌ హమ్‌: ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా ఇంగ్లాండ్‌లో జరుగుతున్న భారత్‌`పాక్‌ మ్యాచ్‌లో పాక్‌ 7 వికెట్‌ కోల్పోయింది. వాహబ్‌ రియాజ్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో క్లీన్‌: బౌల్డ్‌ అయ్యాడు. 33 ఓవర్లు ముగిసే సరికి పాక్‌ స్కోరు…

ఏడోవికెట్‌ కోల్పోయిన పాక్‌

బర్మింగ్‌ హమ్‌: ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా ఇంగ్లాండ్‌లో జరుగుతున్న భారత్‌`పాక్‌ మ్యాచ్‌లో పాక్‌ 7 వికెట్‌ కోల్పోయింది. వాహబ్‌ రియాజ్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు

బంద్‌ ప్రశాంతం

కరీంనగ్‌ క్రైం: టిఆర్‌ఎస్‌, ఓయూ జెఏసి పిలుపు మేరకు శనివారం జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా సాగింది. తిమ్మాపూర్‌ మండలంలో ఆర్‌టిసి బస్సు, లారీ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వేములవాడ, గోదావరిఖని బస్సుడిపోలకు టిఆర్‌ఎస్‌ నాయకులు…

నాలుగో వికెట్‌ కోల్పోయిన పాక్‌

బర్మింగ్‌హమ్‌: వరణుడి అడ్డంకితో 40 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో జడేజా ఓవర్లో మిస్బాఉల్‌హక్‌ 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్టీన్‌ బౌల్డ్‌   అయ్యాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు.

ఏసీబీ వలలో వీఆర్వో

ప్రకాశం: ఏసిబీ వలకు మర్రిపూడి మండలం మన్నూరు వీఆర్వో శ్రీనివాస్‌రెడ్డి చిక్కారు. పట్టాదారు పాసు పుస్తకం కోసం రైతు నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్వోను ఏసీబీ అధికారలు పట్టుకున్నారు.

హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కిస్తే క్రిమినల్‌ కేసు

గౌహతి: రోగులకు హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కిస్తే వారిపై క్రిమినల్‌ కేసు పెట్టాలని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ ఆదేశించారు. స్థానిక దారంగ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు రోగులకు హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించిన సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఈ సందర్బంగా…