Saturday, 21 November 2026

వార్తలు

ప్రయాణం 5 గంటలు… ఆలస్యం 14 గంటల ఎయిర్‌ఇండియా

ప్రయాణం వైనమిది ముంబయి:జీవితంలో మరోసారి ఎయిర్‌ ఇండియా విమానం ఎక్కకూడదు… వందకు పైగా ప్రయాణీకులు శనివారం తీసుకున్న నిర్ణయమిది. ఐదున్నర గంటల ప్రయాణానికి 14 గంటలు వేచి వుండాల్సి వస్తే ఎవరైనా అదే నిర్ణయం తీసుకుంటూ రేమో. ముంబయి…

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి,(జనంసాక్షి): రాజేంద్రనగర్‌ మైలార్‌దేవరపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

విశాఖ,(జనంసాక్షి): తెలంగాణ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45-50 కిలో మీటర్ల వేగంతో ఈదురు…

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖ: తూర్పు మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇదే పరిసర ప్రాంతాల్లో ఉపరితల అవర్తనం ఏర్పడింది. వీటికి తోడు మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కదులుతోంది. తెలంగాణపై…

బెంగళూరు సిటీ సెంటర్‌లో భద్రత కట్టుదిట్టం

బెంగళూరు : బెంగళూరులో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ కారులో నలుగురు ఉగ్రవాదులు బెంగళూరు సిటీలోకి వచ్చారని, దాడులకు పాల్పడవచ్చని కేంద్ర నిఘాసంస్థల నుంచి అధికారులకు సమాచార మందింది. దీంతో సిటీ సెంటర్‌లో భద్రతను…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మైదుకూరు(కడప): దువ్వూరు మండలం ఇడమడక బైనపల్లె మెట్ట వద్ద కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన దాసరి కొండయ్య(32) మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి రహదారిపై నడిచివెళ్తున్న కొండయ్యను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

కొండచరియలు విరిగిపడి దంపతులు మృతి

తుని గ్రామీణం: తూర్పు గోదావరిజిల్లా తుని మండలం జగన్నాధగిరి సమీపంలో ఉన్న ముగ్గు కొండచరియలు విరిగిపడి దంపతులు మృతిచెందారు. విశాఖ జిల్లా కేసవరం గ్రామానికి చెందిన నూకరాజు, ఎల్లాయమ్మ దంపతులపై కొండచరియలు విరిగిపడటంతో ప్రమాదం జరిగింది. రాళ్ల మధ్య…

నేటితో ఇన్‌స్టెంట్‌ పరీక్షలు ముగింపు

నెల్లూరు : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలో తృతీయ సంవత్సర డిగ్రీ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఇన్‌స్టెంట్‌ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. గత నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న పరీక్షలను విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రాణాధికారి మురళీమోహన్‌ పర్యవేక్షించారు. ఈ పరీక్షలు…

బెలూన్ల ద్వారా ఇంటర్నెట్‌

వాషింగ్టన్‌ : సంచనాలకు మారుపేరైన ఇంటర్నెట్‌ సెర్చింజన్‌ గూగుల్‌ మరో తాజా సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. ఇంటర్నెట్‌ యాంటెన్నాలను అమర్చిన బెలూన్‌లను అకాశంలోకి పంపించి వాటిద్వారా భూమ్మీద ఏ మారుమూల ప్రాంతానికైనా నెట్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయోగాన్ని…

బుద్వేల్‌ రైల్వేస్టేషన్‌లో భారీగా నగదు స్వాధీనం

రంగారెడ్డి : తెలంగాణ బంద్‌ నేపథ్యంలో రాజేంద్ర నగర్‌ మండలం బుద్వేల్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో మూడు సంచుల్లో భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.