Saturday, 21 November 2026

వార్తలు

రహదారిపైకి వచ్చిన ఏనుగులు.. వాహనదారుల ఇబ్బందులు

శ్రీకాకుళం : సీతంపేట మండలం గుమ్మాడ వద్ద సమీప అటవీప్రాంతం నుంచి నాలుగు ఏనుగులు రహదరిపైకి వచ్చాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏనుగుల సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.

సీఎంతో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి భేటీ

హైదరాబాద్‌ : క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమచారం.

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌( జనంసాక్షి:) విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశశించనున్నాయి. ఇవి…

రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవనున్న ఐకాస నేతలు

హైదరాబాద్‌ : నేడు హైదరాబాద్‌కు రానున్న భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను తెలంగాణ ఐకాస నేతలు కలవనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అయన్ను కలిసి తెలంగాణ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సాయంత్రం నిజాం కళాశాల మైదానంలో జరిగే భాజపా…

ఢల్లీి బయలుదేరిన బొత్స

న్యూఢల్లీి : పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ ఈ ఉదయం ఢల్లీి బయలుదేరి వెళ్లారు. పలువురు అధిష్ఠానం పెద్దలతో సమావేశమై రాష్ట్ర వ్యవహారాలపై ఆయన చర్చించనున్నారు.

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టుకున్న అటవీశాఖ

అధికారులు ఆదిలాబాద్‌ : దిల్వార్‌పూర్‌ మండలం రాంపూర్‌ వద్ద ఐచర్‌ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కలప విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.

వృద్ధురాలి దారుణ హత్య

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లిలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. దుండగులు వృద్ధురాలి మృతదేహాన్ని సంచిలో పెట్టి కాలువలో పడేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల…

నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌లో తెరాస బహిరంగ సభ

హాజరుకానున్న కేసీఆర్‌ ఈనాడు`వరంగల్‌ మాజీ మంత్రి కడియం శ్రీహరి తెదేపాను వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ సోమవారం సాయంత్రం 4 గంటలకు స్టేషన్‌ ఘన్‌పూర్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి…

నేడు ఢల్లీికి బొత్స

హైదరాబాద్‌ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేడు ఢల్లీి వెళ్లనున్నారు. పలువురు అధిష్ఠానం పెద్దలతో ఆయన భేటీ కానున్నారు.