Saturday, 21 November 2026

వార్తలు

భద్రాచలం ఆలయంలో ఘనంగా హనుమజ్జయంతి

ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హనుమాన్‌ భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమజ్జయంతి సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు…

‘ప్రత్యేకం’ కన్నా ముందస్తు భేటీనే మేలు!

` పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సుష్మాస్వరాజ్‌ `ఆహర భద్రతకు వ్యతిరేకం భాజపా నేత న్యూఢల్లీి : ఆహర భద్రత బిల్లుకు ఆమోదం కోసం పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పర్చటం కన్నా వర్షాకాల సమావేశాలనే ముందుకు జరిపితే బాగుంటుంని భారతీయ…

ఏపీ ఎన్జీవోస్‌ అధ్యక్షుడు గోపాల్‌ రెడ్డిపై కేసు నమోదు

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపాల్‌ రెడ్డిపై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు కేసు నమోదు చేశారు. ఏపీ హౌసింగ్‌ సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ ఇతర…

జాతీయ విద్యార్థి పార్లమెంటుకు తెనావిస రాష్ట్ర అధ్యక్షుడు

హైదరాబాద్‌: భారతీయ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో యునెస్కోకు చెందిన మానవహక్కుల విభాగం పర్యవేక్షణలో పూణేలో ఈ నెలలో నిర్వహిస్తున్న మూడు రోజుల విద్యార్థి పార్లమెంట్‌కు తెలుగు నాడు విద్యార్ధి సమాఖ్య (తెనావిస) రాష్ట్ర అధ్యక్షులు ఈడిగ …

ముగ్గురు చోరబాటు దారుల కాల్చివేత

శ్రీనగర్‌: ఉత్తర కాశ్మీర్‌లోని నౌగమ్‌ సెక్టార్‌లోకి ప్రవేశించిన చొరబాటుదారులను సైన్యం నిరోధించింది. కుప్వారా జిల్లాలో చొరబాటు దారుల కదలికల గురించి సమాచారం అందుకున్న సైనిక అధికారులు అ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారని సైన్య…

క్యాష్‌ ఫర్‌ క్వశ్చన్స్‌ కుంభకోణంలో ముగ్గురు యూకే నేతలు

లండన్‌ : బ్రిటన్‌ హౌస్‌ ఆఫ లార్డ్స్‌కి చెందిన ముగ్గురు సభ్యుల్ని ఆయా పార్టీలు ఆదివారం సస్పెండ్‌ చేశాయి. డబ్బు కోసం పార్లమెంటులో లాబీయింగ్‌కు పాల్పడడానికి వారు ఒప్పు కొంటూ మీడియా స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికి పోవడమే అందుకు…

క్యాష్‌ ఫర్‌ క్వశ్చన్స్‌ కుంభకోణంలో ముగ్గురు యూకే నేతలు

లండన్‌ : బ్రిటన్‌ హౌస్‌ ఆఫ లార్డ్స్‌కి చెందిన ముగ్గురు సభ్యుల్ని ఆయా పార్టీలు ఆదివారం సస్పెండ్‌ చేశాయి. డబ్బు కోసం పార్లమెంటులో లాబీయింగ్‌కు పాల్పడడానికి వారు ఒప్పు కొంటూ మీడియా స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికి పోవడమే అందుకు…

తెలంగాణ కోసం ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు: కేకే

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఇక వేచి చూడాల్సిన అవసరం లేదని, తెలంగాణ రాష్ట్ర సాధన  ప్రజలు చేతుల్లోనే ఉందని కె.కేశవరావు అన్నారు. తెరాసలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం దేని కైనా సిద్ధమని ప్రకటించారు.

జగన్‌ రాజకీయ కార్యకలాపాల పై జైళ్లశాఖ డీజీ సమాధానం చెప్పాలి: మండవ

హైదరాబాద్‌: చంచల్‌ గూడ జైలులో జగన్‌ రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారో లేదోజైళ్ల శాఖ డీజీ సమాధానం చెప్పాలని తేదేపా డిమాండ్‌ చేసింది. జైలులో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆ పార్టీ సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావు ఆరోపించారు.…

న్యాయ మూర్తుల నియామాకాల్లో ప్రభుత్వ పాత్ర ఉండాలి: సిబల్‌

ఢల్లీి: ఉన్నత న్యాయస్థానాల్లో పని చేసే న్యాయ మూర్తుల నియామకాలకు ఆచరణలో ఉన్న కొలీజియం విధానం వల్ల ఆశించిన ఫలితం లేదని, నియామాకాల్లో ప్రభుత్వ పాత్ర ఉండలని న్యాయ శాఖ మంత్రి కపిల్‌ సిబల్‌ అభిప్రాయ పడ్డారు. ఈ…