Tuesday, 17 November 2026

వార్తలు

కల్తీకల్లు తాగి ఇద్దరు మృతి

విశాఖపట్నం, జనంసాక్షి: కల్తీ కల్లుకాటుకు ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని పీహెసీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీలుగు…

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : ననగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉనానయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29. 890. 22క్యారెట్ల 10 గ్రాయులు బంగారం ధర రూ.28. 700ఉంది. మ్కారెట్‌లో కిలో వెండి ధర…

ముందస్తు ఎన్నికలు రావు : ఏచూరి

హైదరాబాద: ఎస్పీ , బీఎస్పీ సిద్ధంగా లేకపోవడం వల్ల కేంద్రంలో ముందస్తు ఎన్నికలు రావని సీపీఎం జాతీయ నేత సీతారం ఏచూరి అన్నారు. వచ్చే ఎన్నికలకు మూడో ప్రత్యామ్నాయం అవసరమని ఆయన హైదరాబాద్‌ లో అన్నారు. పొత్తుల విషయాన్ని…

సీబీఐ ఎదుట హాజరైన రాజగోపాల్‌

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ రాజగోపాల్‌ సీబీఐ ఎదుట హాజరయ్యారు. సిమెంట్‌ కంపెనీలకు సున్నపురాయి గనుల కేటాయింపులపై సీబీఐ అధికారులు రాజగోపాల్‌ను ప్రశ్నిస్తున్నరు.

ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్‌ : భాజపా వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆ పార్టీ ఘనంగా నిర్వహించింది. బర్కత్‌పురలోని గ్రేటర్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను సీనియర్‌నేత బండారు దత్తాత్రేయ ఎగురవేశారు. రానున్నదంతా ఎన్నికల కాలమని.. కార్యకర్తలు ఇందకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

లంచ తీసుకుంటూ ఏసీబీకిచిక్కిన వీఆర్వో

కరీంనగర్‌ : తిమ్మాపూర్‌ మండలం అలుగునూరు ఇంచార్జి వీఆర్వో రమణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇంటి స్థల మార్పిడికి సంబంధించి ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబి అధికారులు…

అటర్నీ జనరల్‌ క్షమాపణలు చెప్పిన ఒబామా

వాషింగ్టన్‌ : కాలిఫోర్నాయా అటర్నీ జనరల్‌ కమల హర్రీన్‌కు అమెరికా అధ్యక్షుడు ఒబామా క్షమాపణలు చెప్పారు. గురువారం ఓ విరాశాల సేకరణ కార్యక్రమంలో ఒబామా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అటర్నీ జనరల్‌ హర్రీన్‌ అందాన్ని పొగుడుతూ ఒబామా…

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియా : తూర్పు ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 7.1గానమోదైంది. అయితే సునామీ ప్రమాదమేమి లేదని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు.

అక్రమ కిరోసిన్‌ పట్టివేత

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: అక్రమంగా నిలువ ఉంచిన ప్రజాపంపిణీకి చెందిన కిరోసిన్‌ను అధికారులు పట్టుకున్నారు. ధరూర్‌ మండలం మన్నాపురం గ్రామశివారులో ఓ స్టోన్‌ క్రషర్‌లో నిలువ ఉంచిన తొమ్మిది వేల లీటర్ల కిరోసిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌  తరలించారు.…

కల్తీ కల్లు తాగి ఒకరి మృతి

విశాఖ: లోతేరు పంచాయతీలో కల్తీ కల్లు తాగి ఒకరు మృతి చెందారు. ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.