హైదరాబాద్లో బులియన్ ధరలు
హైదరాబాద్, జనంసాక్షి: నగర బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.29,890 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.28,700 గా ఉంది. కిలో వెండి…
హైదరాబాద్, జనంసాక్షి: నగర బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.29,890 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.28,700 గా ఉంది. కిలో వెండి…
న్యూఢిల్లీ : భార్య, పిల్లలు హత్య కేసులో ప్రధాన నిందితుడు అక్ష్మీనివాసరావును సిఐడి అధికారులు పాటియాల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ కేసు విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
హైదరాబాద్, ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై సీఎం కిరణ్కుమార్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ ఆయన సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రైవేట్ ఆస్పత్రులు, నిమ్స్ డైరెక్టర్ వ్యవహారంపై చర్చించారు. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులతో వ్యవహరించాల్సిన అంశంపై అధికారులకు ఆయన కొన్ని…
న్యూఢిల్లీ, జనంసాక్షి: బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఇవాళ జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ జాతీయ అధక్షుడు రాజ్నాథ్సింగ్, సీనియర్ నేత అద్వానీ, ఇతర బీజేపీ నేతలు హాజరయ్యారు.
శ్రీనగర్ : అప్టల్గురు మృతదేహాన్ని ఇవాదేహాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాశ్మీర్లో వేర్పాటు వాదులు ఇచ్చిన బంద్కు పాక్షికస్పందన లభించింది. కాశ్మీర్లోయలో బస్సు సర్వీవవసులకు ఎలాంటి ఆటంకం కలగలేదని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. శ్రీనగర్లోని లాలాచౌక్ ప్రాంతంలోని కొన్న దుకాణాలను…
కరీంనగర్, జనంసాక్షి: రామగుండంలో ఓ మాజీ మావోయిస్టును పోలిసులు అరెస్టు చేశారు. రామ్సింగ్ అనే మావోయిస్టును అదుపులోకి తోసుకుని ఆయన నుంచి ఓ నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై చేపట్టిన పంతకాల సేకరణ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు.పెరిగిన విద్యుత్ ఛార్జీలు . పెంపును నిరసిస్తూ ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఆమె సంతకం చేశారు . సంతకాల సేకరణను ఈ…
ముంబయి: థానేలో ఏడంతస్తుల భవంతి కూలిన ఘటనలో బిల్డర్లు సలీల్. ఖలీల్ మదార్పై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ఎవరిని అరెస్టు చేయలేదని చెప్పారు.…
పినపాక : ఖమ్మం జిల్లా పినపాక మండలంలోని ఎల్చీరెడ్డిపల్లి గిరిజన ఆశ్రమ బాలిక ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న పాయంనాగమణి అనే విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురై భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చిరుమళ్ల…
హైదరాబాద్: ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు.ఈ సమీక్షలో మంత్రి కొండ్రుమురళి , ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.