Sunday, 15 November 2026

వార్తలు

డాక్టర్లు భగవంతుడితో సమానం

జుక్కల్, జూలై 1, (జనంసాక్షి),డాక్టర్లు భగవంతుడితో సమానమని జుక్కల్ మండల రెడ్ క్రాస్ సొసైటి ఛైర్మన్ డోoగ్లే ఉమాకాంత్ అన్నారు. ఆయన శనివారం డాక్టర్స్ డే ను పురస్కరించుకుని జుక్కల్ మండల రెడ్ క్రాస్ సొసైటి అధ్వర్యంలో కామారెడ్డి…

వార్డులలో నెలకొన్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ రూరల్ జూలై 1 జనం సాక్షి వార్డులలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలి అని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు శనివారం”…

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని ఓబీసీ జిల్లా అధ్యక్షుడు గోద రాహుల్ గౌడ్ పిలుపు

భువనగిరి టౌన్( ప్రజా దేశం ):–(భువనగిరి మండలంలోని స్థానిక హనుమపురం గ్రామంలో వ్యవసాయ క్షేత్రం లో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాహుల్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఓబీసీ జిల్లా అన్ని మండల పట్టణ నాయకుల…

అన్ని సర్వేల్లోనూ కుంభం టాప్ కుంభం నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలోపేతం కుంభంను ఎమ్మెల్యేగా చూడాలన్నదే సామాన్య ప్రజల కోరిక

భువనగిరి టౌన్ జనం సాక్షి:–తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భువనగిరిలో నిర్వహించిన ప్రముఖ సర్వే రిపోర్టుల ఆధారంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు సురుపంగ చందు…

యుటిఎఫ్ఐ డిసి నిధులతో సిసి రోడ్డు అండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభించిన కౌన్సిలర్ కైరం కొండ వెంకటేష్

భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–భువనగిరి పట్టణం లోని 28 వ వార్డ్ లో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇష్టం వచ్చినట్టు సి సి రోడ్ మరియు డ్రైనేజీ పనులు బడ్జెట్ లో పెట్టినవి కాకుండా ఎక్కడ…

ఆశాలపల్లిలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

వరంగల్ బ్యూరో, జూలై 01 (జనం సాక్షి) లైన్స్ ఖుషి క్లబ్ హనంకొండ వారి ఆధ్వర్యంలో ఆశాలపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. శనివారం డాక్టర్స్ సందర్భంగా ఆశాలపల్లి గ్రామంలో హెల్త్ చెకప్ క్యాంప్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ని ఫ్రీ…

మ‌హారాష్ట్ర‌ బ‌స్సు ప్రమాద ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ సంతాపం

హైద‌రాబాద్‌: మ‌హారాష్ట్ర‌లోని స‌మృద్ధి-మ‌హామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇవాళ తెల్ల‌వారుజామున జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో 25 మంది సజీవ‌ద‌హ‌న‌మైన విష‌యం తెలిసిందే. ఆ బ‌స్సు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌కు బీఆర్ఎస్ జాతీయ అధ్య‌క్షులు, సీఎం కేసీఆర్ సంతాపం వ్య‌క్తం…

హైదరాబాద్‌కు దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్‌కు ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 100 శాతం మురుగునీటి శుద్ధి చేసే తొలి నగరంగా చరిత్ర సృష్టించబోతున్నదని చెప్పారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు హైదరాబాద్‌కు మణిహారంలా ఉన్నదని వెల్లడించారు.…

టీ-డయాగ్నొస్టిక్స్‌లో ఉచితంగా 134 వైద్య పరీక్షలు: మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్‌: ఆరోగ్య తెలంగాణ కోసం కృషిచేద్దామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సైవలు, పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. టీ-డయాగ్నొస్టిక్స్‌లో 134…

యూవతి అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు

బాల్కొండ జులై 1 (జనం సాక్షి ) ఇంటి నుండి బయటకు వెళ్లన యువతీ అదృశ్యమైన ఘటన బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది, బాల్కొండ ఎస్సై కే. గోపి తెలిపిన వివరాలా ప్రకారం, నిజామాబాద్ జిల్లా…