అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
రాజమండ్రి : పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠాను రాజమండ్రి అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 72 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలో రాజమండ్రి, అమలాపురం, ఉండ్రాజవరం,…



