Tuesday, 17 November 2026

వార్తలు

నెల్లూరు రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

నెల్లూరు : నెల్లూరులోని రవాణాశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. రవాణాశాఖ ఏజెంట్ల వద్ద నుంచి ఏసీబీ అధికారులు 1.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 15 మంది రవాణాశాఖ ఏజెంట్లను వారు అదుపులోకి తీసుకున్నారు.…

హంద్రీనివా ప్రాజెక్టు అక్రమాలపై విచారణ

హైదరాబాద్‌ : హంద్రీనీవా ప్రజెక్టు అక్రమాలపై విచారణ చేపట్టేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. ఈ ప్రజెక్టులోని వివిధ ప్యాకేజీల్లో జరిగిన అక్రమాలను ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారించనుంది.

వంశధార ట్రైబ్యునల్‌లో మొదటిరోజు వాదనలు

న్యూఢిల్లీ : వంశధార ట్రైబ్యునల్‌లో మొదటిరోజు వాదనలు ముగిశాయి. ఈ వాదనలు రేపు కూడా కొనసాగుతాయి. వంశధారలో 25 టీఎంసీలకు మించి ప్రస్తుతం వాడుకునేందుకు అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్‌ ట్రైబ్యునల్‌కు తెలిపింది. మొత్తం 115 టీఎంసీల్లో ఒడిశా 8…

పుట్టపర్తిలో పోలీసుల తనిఖీలు

మహంతి గదిలో కంప్యూటర్‌ స్వాధీనం పుట్టపర్తి : బిట్టీ మహంతి కేసుకు సంబంధించి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కేరళ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ రోజు వారు పుట్టపర్తిలో బిట్టీ మహంతికి ఇల్లు అద్దెకు ఇచ్చిన రామారావును విచారించారు.…

దొంగల ముఠా అరెస్టు

నల్గొండ క్రైం : మహారాష్ట్రకు చెందిన ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను నల్గొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.24 లక్షల విలువైన బంగారు. వెండి నగలును స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో వీరిపై 31 చోరీ కేసులు…

గవర్నర్‌ ప్రసంగంలో అన్ని తప్పులే : చంద్రబాబు

పూలపల్లి : గవర్నర్‌ ప్రసంగం అంతా తప్పుల తడకగా సాగిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఆయన పశ్చిమగోదావరి జిల్లా పూలపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. తాము చేసిన…

ఇంటర్‌ పరీక్షల్లో మాన్‌ కాపీయింగ్‌

నల్గొండ : ఇంటర్‌ పరీక్షల్లో మాన్‌కాపీయింగ్‌ జోరుగా సాగుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వైష్టవి జూనియర్‌ కళాశాల అధ్యాపకులు ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలకు సమాధానాలు రాసి విద్వాన్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్నారు. పరీక్షా కేంద్రంలో కెమెరాలను చూడగానే…

టాటా ఏసీ ట్రక్కు బోల్తా 14 మందికి గాయాలు

యానాం : దర్యాలతిప్ప రహదారి మార్గంలో బుధవారం టాటా ఏసీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రక్కులో ఉన్న 14 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరంతా జీఎస్‌పీసీ పరిశ్రమలో పనికచేసేందుకు ట్రక్కులో వెళ్తున్నారు. కార్మికులంతా జార్ఖండ్‌ వాసులు.…

కరీంనగర్‌ బెటాలియన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు అరెస్టు

హైదరాబాద్‌ : కరీంనగర్‌ బెటాలియన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావును మియాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ పట్ల అసభ్య ప్రవర్తన కేసులో డీఎస్పీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వెన్నెలకంటికి స్వల్ప గాయాలు

చెన్నై : సినీ గీత రచయిత వెన్నెలకంటి తన కుటుంబంతో సహా నెల్లూరు నుంచి చెన్నైకు కారులో వస్తుండగా బుధవారం నాయుడుపేట వద్ద వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో…