Monday, 16 November 2026

వార్తలు

దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసును చేధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది. పేలుళ్ల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమీక్షా  సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.…

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 503 ఆలౌట్‌

హైదరాబాద్‌: భారత్‌- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 503 పరుగులకు ఆలౌటైంది. సోమవారం డ్రింక్స్‌ విరామానికి ముందు 456/4 పరుగులతో పటిష్ఠంగా ఉన్న టీం ఇండియా సుమారు 40 పరుగుల వ్యవధిలో ఆరు…

ఏసీబీ వలలో గుంతకల్‌ డీసీటీవో

అనంతపురం : ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ గుంతకల్‌ డీసీటీవో (డిప్యూటీ కమిర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌) ఏసీబీ అధికారులకు చిక్కారు.గుంతకల్‌ డీసీటీవో అధికారిగా పనిచేస్తున్న రమేష్‌కుమార్‌రెడ్డి ఓ లారీ యజమాని నుంచి లంచం డిమాండ్‌ చేయగా ఆ…

కేటీపీపీలో సాంకేతిక లోపం

వరంగల్‌: కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

కేర్‌ ఆసుపత్రిలో చేరిన పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్‌: మంత్రి పొన్నాల లక్ష్మయ్య అనారోగ్యంతో బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో చేరారు. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న పొన్నాలకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పోలవరం టెండర్లపై హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌

హైదరాబాద్‌: పోలవరం టెండర్లు ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు కేటాయించడాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై కోర్టు మధ్యాహ్నం 2 గంటల తర్వాత విచారణ చేపట్టనుంది.

భోజన విరామానికి భారత్‌ స్కోరు 400/3

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. సచిన్‌  3, కోహ్లీ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు పుజారా …

పాక్‌ దుశ్చర్యపై సుప్రీంలో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం

న్యూఢిల్లీ : భారత్‌ -పాక్‌ నియంత్రణ రేఖ వద్ద పాక్‌ జవాన్లు ఇద్దరు భారత జవాన్ల తల నరికిన ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. పాక్‌ దుశ్చర్యను అంతర్జాతీయ నేరాల న్యాయస్థానంలో లేవనెత్తాలని ఈ పిల్‌లో పిటిషనర్‌…

పెట్రోల్‌ ధరల పెంపుపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: పెట్రోలు ధరల పెంపుపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ధరల పెంపుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు ఇదే…

పెట్రోల్‌ ధరల పెంపుపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: పెట్రోలు ధరల పెంపుపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ధరల పెంపుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు ఇదే…