Monday, 16 November 2026

వార్తలు

యూపీ మంత్రి రాజాభయ్యా రాజీనామా

లక్నో : డీఎస్పీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ మంత్రి రాజాభయ్యా తన పదవికి రాజీనామా చేశారు. ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో డీఎస్పీ సహా ముగ్గురి హత్య కేసులో రాజాభయ్యాపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మంత్రి…

రెండు లారీలు ఢీ… ఇద్దరి మృతి

గుంటూరు : పిడుగురాళ్ల మండలం అంజనీపురం వద్ద ఈ ఉదయం రెండు లారీలు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా…ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు నుంచి కంభంపాడుకు వస్తున్న లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకోనడంతో…

150 పరుగులు పూర్తిచేసిన విజయ్‌

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆధిక్యం కొనసాగుతోంది. యువ బ్యాట్స్‌మెన్‌ మురళీ విజయ్‌ 332 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. పుజారా 179 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఒక వికెట్‌ నష్టానికి…

ఎమ్మెల్సీ ఎన్నికలను నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: శాసనభ్యులు ఎన్నుకునే 10 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 11 వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ పదవుల కోసం అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షం తెదేపాలో కూడా…

ప్రయాణ ప్రాంగణాల్లో పటిష్ఠ భద్రత

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణ ప్రాంగణాల్లో భద్రతను మరింత పటిష్ఠ పరచాలని ఆర్టీసీ నిర్ణయించింది. మూడు రోజుల క్రితం నగరంలోని ఎంజీబీఎన్‌ పరిసరాల్లో పేలుడుకు వినియోగించే వస్తువులు లభ్యమవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎంజీబీఎన్‌తోపాటు నిత్యం…

ఢిల్లీకి మక్బూల్‌, ఇమ్రాన్‌ల తరలింపు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో విచారణ నిమిత్తం తీహార్‌ జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన మక్బూల్‌, ఇమ్రాన్‌లను ఈ ఉదయం ఢిల్లీకి తరలించారు. అంతకుముందు వీరిని భారీ భద్రత మధ్య శంషాబాద్‌ విమానశ్రయానికి తీసుకువచ్చారు. ఎన్‌ఐఏ కార్యాలయంలో…

పేలుళ్ల కేసులో మరో అనుమానితుడి అరెస్టు

రాంచీ : హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరో అనుమానితున్ని జార్ఖండ్‌ రాజధాని రాంచీలో పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. మంజరి ఇమామ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని…

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరి మీతి

విశాఖ: సీలేరు వద్ద ఈ ఉదయం ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సీలేరు ఆసుపత్రికి తరలించారు.

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 35 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 18 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

పాఠశాల బస్సు – ట్రక్కు ఢీ… 11 మంది విద్యార్థుల మృతి

జలంధర్‌ : పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌ జిల్లాలోని గహీర్‌ గ్రామంలో ఈ  ఉదయం అకాల్‌ అకాడమీ పాఠశాల బస్సు ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో 11 మంది విద్యార్థులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జలంధర్‌…