పెనుబల్లి లో సిసి రోడ్డు పనుల కు శంకుస్థాపనచేసిన కోటగిరి
పెనుబల్లి, జూన్ 27(జనం సాక్షి) పెనుబల్లి గ్రామ పంచాయితిలో నాయకుల బజార్, ఎస్ సి కాలని మధ్యలో నిర్మించ బోయే సిసిరోడ్డుపనులకుమంగళవారం పెనుబల్లి మాజీ ఎంపీ టి సి, బీఆర్ఎస్ నాయకులు కోటగిరి సుధాకర్ బాబు, సర్పంచ్ తావు…










