Monday, 16 November 2026

వార్తలు

మహిళను సెల్‌ఫోన్‌తో చిత్రీకరించిన గన్‌మెన్‌ అరెస్టు

నర్సాపురం : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో విద్యుత్‌ విశ్రాంతి భవనంలో ఓ మహిళ స్నానం చేస్తుండగా ఎమ్మెల్యే గన్‌మెన్‌ తనయుడు సెల్‌ఫోన్‌తో చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని…

బోల్తా కొంట్టించిన బోధకురాలు

చిత్తూరు : పిల్లలకు నీతి పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయురాలే చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన సంఘటన చిత్తురు జిల్లా మదనపల్లెలో జరిగింది. ఒక ఉపాధ్యాయురాలు తమ దగ్గర చిట్టీల పేరుతో రూ.20 కోట్లు వసూలు చేసి పరారవగా…

అఅధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన ముఖ్య

మంత్రి న్యూఢిల్లీ : అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ అంశంతోపాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఈ భేటీలో చర్చ జరగనున్నట్టు సమాచారం. ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్న…

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయముర్తి పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయముర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను పదవి నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దురుద్దేశపూరితంగా పిటిషన్‌ దాఖలైనట్లు భావిస్తున్నామని కోర్టు పేర్కొంది. నిజానిజాలు, అన్ని అంశాలు పరిగణలోకి తీసుఉన్న తర్వాతే…

ఓటుహక్కు వినియోగించుకున్న శతాధిక వృద్ధురాలు

మధిర : ఖమ్మ మధిర మండలం దెండుకూరు సహకార సంఘం ఎన్నికల్లో 102 సంవత్సరాల వయస్సున్న ఐతం సుభద్ర తన ఓటుహక్కును వినియోగించుకుంది. ఇక్కడ ఉదయం 10 గంటల వరకు 50 ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

మరుగుదొడ్డి బేసిన్‌లో ఆడశిశువు

ఎన్‌.కోట : విజయనగరం జిల్లా ఎన్‌.కోట పాతబస్టాండ్‌ దగ్గరలో ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌లోని మరుగుదొడ్డి బేసిన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును వదిలివెళ్లారు. ప్లాస్టిక్‌ కవర్‌లో శిశువు మృతదేహాన్ని చుట్టేసి వదిలి వెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారమందించినట్లు…

రూ. 20 లక్షల దోపిడీకి పాల్పడ్డా దుండగులు

గుంటూరు : చిలకలూరిపేట మండలం మానకొండవారిపాలెం వద్ద దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఒంటరిగా వెళ్తున్న పశువుల వ్యాపారి కోటేశ్వరరావుపై కర్రలతో దాడి చేసి రూ. 20 లక్షల సోమ్మును దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి…

అసేంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

బెంగళూరు : కర్ణాటకలో నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్టీని వీడి సొంతకుంపటి పెట్టుకున్న యడ్యూరప్ప వర్గం నేతలు పలువులు భాజపా సర్కారు నుంచి వైరొలిగిన నేపథ్యంలో జగదీశ్‌ షెట్టర్‌ విశమ పరిస్థితిని ఎరుర్కొనున్నారు.…

వైకాపా నేతల డబ్బుల పంపిణీ

పులివెందుల : కడప జిల్లా పులివెందుల సహకార సంఘం ఎన్నికల కేంద్రం వద్ద డబ్బులు పంపిణీ చేస్తున్న వైకాపా నేతలను కాంగ్రెస్‌ కార్యకార్తలు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి…

తెలంగాణ ఉద్యమం ఉధృతం

23, 24న కర్నూల్‌, మార్చి 2న విజయవాడ హైవే తొవ్వలు దిగ్బంధం మార్చిలో చలో అసెంబ్లీ మంత్రుల నియోజకవర్గాల్లో నిరసన యాత్రలు తెలంగాణ సాధించే వరకూ నిరంతర పోరు : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (జనంసాక్షి): తెలంగాణ…