గవర్నర్‌తో అడ్వకేట్ జనరల్ భేటీ స.హ.కమిషనర్ల నియామకంపై చర్చ
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (జనంసాక్షి): రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను ఆదివారంనాడు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి కలిశారు. సమాచార హక్కు కమిషనర్ల నియామకం, తొలగింపు తదితర అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. సమాచార హక్కు కమిషనర్ల నియామకానికి సంబంధించి గవర్నర్‌కు…




