Monday, 16 November 2026

వార్తలు

సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని సాగునీటి సంఘాల కార్యవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని  56 వేల ప్రాదేశిక నియోజకవర్గాల్లో 11 వేల సాగునీటి సంఘాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. వీటితో పాటు 343 డిస్టిబ్యూటరీ కమిటీలు, 61 మథ్యతరహా ప్రాజెక్ట…

‘ గ్రీన్‌ ఫీల్డ్స్‌ ‘ అంశంతో నా తండ్రికి సంబంధం లేదు :శంకర్రావు కుమార్తె సుస్మిత

హైదరాబాద్‌: గ్రీన్‌ఫీల్డ్స్‌ భూముల అంశంలో తన తండ్రి శంకర్రావుకు ఎలాంటి సంబంధం లేదని శంకర్రావు కుమార్తె సుస్మిత అన్నారు. తన తండ్రిని అరెస్టు చేసే విషయంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరించారని ఆమె ఆరోపించారు. దీనిపై సీబీఐ చేత…

శంకార్రావును పరామర్శించిన కవిత

హైదరాబాద్‌: నగరంలోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శంకర్రావును తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ డీజీపీ శంకర్రావుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

అధికారంతోనే మహిళలకు గుర్తింపు లభిస్తుంది

– పురందేశ్వరి హైదరాబాద్‌ : అధికారంతోనే మహిళలకు గుర్తింపు లభిస్తుందని కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. నగరంలో లయన్స క్లబ్‌ ఏర్పాటు చేసిన అఖిల భారతీయ లయన్స్‌ కాన్ఫరెన్స్‌ కార్యక్రమంలో పాల్గొన& ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళలకు గుర్తింపు లభించడం…

కూలిన చిన్న విమానం

కారకన్‌: దక్షిణ అమెరికాలోని వెనిజులా తీరంలో చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా ఐదుగురిని స్థానిక మత్స్యకారులు రక్షించారు.

రూ. 2.1 కోట్లు పలికిన పాంటింగ్‌

చెన్నై : ఐపీఎల్‌ -6 సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా మాజీ కెఫ్టెన్‌ రికీ పాంటింగ్‌ను రూ. 2.1 కోట్లు వెచ్చించి ముంబయి ఇండియన్స్‌ జట్టు దక్కించుకుంది. 101 మంది ఆటగాళ్ల కొనుగోలు కోసం…

ఢిల్లీ అత్యాచారం కేసులో మంగళవారం నుంచి విచారణ

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో మంగళవారం నుంచి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరగనుంది. ఇందులో భాగంగా సాక్షాల నమోదును చేపట్టనున్నారు. ఈ ఘటనలో ఐదుగురి నిందితులపై కోర్టు నిన్న అభియోగాలను నమోదు చేపట్టనున్నారు.…

మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ప్రముఖుడు

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో నిన్న రాత్రి మద్యం తాగి వాహనం నడుపుతున్న ఓ ప్రముఖున్ని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. అతని వివరాలు బయటకి తెలియకుండా వాహనం నెంబర్‌ ప్లేట్‌ను పోలీసులు తొలగించారు.

రాజస్థాన్‌ సీఎం అభ్యర్థిగా వసుంధర రాజె

జైపూర్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుండి పార్టీని విజయం నడిపించే బాధ్యత వసుధంర రాజెకి అప్పగించింది. భాజపా అధినాయకత్వం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ విషయం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ,…

డీజిల్‌ మోటార్లపై వ్యాట్‌ ఎత్తివేయాలి : కంభంపాటి

హైదరాబాద్‌: వ్యవసాయానికి ఉపయోగించే డీజిల్‌ మోటార్లపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్‌ను ఎత్తివేయాలని తెలుగుదేశం నేత కంభంపాటి రామ్మోహనరావు డిమాండ్‌ చేశారు. వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే డిజిల్‌ మోటార్లను వాట్‌ పరిధిలోకి తీసుకురావడం తగదన్నారు.