Monday, 16 November 2026

వార్తలు

భాజపా కార్పోరేటర్ల దీక్ష భగ్నం

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం నుంచి ఆందోళన చేస్తున్న భాజపా కార్పొరేటర్‌పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో తమ పార్టీ కార్పోరేటర్‌ చేత ప్రమాణస్వీకారం చేయించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని, ప్రజా సమస్యలపై…

ఇరాక్‌ పేలుళ్లలో 30 మంది మృతి

బాగ్దాద్‌ : ఇరాక్‌లోని కిర్కిక్‌ నగరంలో జరిగిన బాంబు పేలుళ్లలో 30 మందికి పైతా ప్రాణాలు కోల్పోయారు. పోలీసు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు కారులో బాంబులను అమర్చి పేల్చివేశారు. ఆత్మాహుతి దళ సభ్యుడొకరు పోలీసు కార్యాలయం ముందు…

టీ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ విస్తృతస్థాయి స్టీరింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరుగుతోన్న ఈ సమావేశానికి పలువురు జేఏసీ నేతలు హాజరయ్యారు.ఛలో అసెంబ్లీ, జాతీయ రహదారుల దిబ్బంధం మొదలైన అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం తెలిసింది.

నెక్లెస్‌రోడ్డులో క్యాన్సర్‌ అవగాహన నడక

హైదరాబాద్‌: రొమ్ము క్యాన్సర్‌పై అందరూ అవగాహన కలిగి ఉంటే క్యాన్సర్‌ రహిత సమాజాన్ని తీర్చిదిద్దవచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు అన్నారు రొమ్ము క్యాన్సర్‌ నెల సందర్భంగా కిమ్స్‌ ఆసుపత్రి నెక్లెస్‌రోడ్డులో అవగాహన నడకను నిర్వహించింది. ఈ నడకను కృష్ణబాబు…

నేడు ఐకాస విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస విస్తృతస్థాయి సమావేశం నేడు జరగనుంది. ఉద్యమకార్యాచరణతోపాటు ఛలో అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికలపైన నేతలు చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి తెరాస అధినేత కేసీఆర్‌ హాజరుకానున్నట్లు సమాచారం తెలిసింది.

కొత్తపేటలో దొంగల బీభత్సం

కొత్తపేట : తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని ఓ కిరాణ దుకాణంలోకి నిన్న రాత్రి ముగ్గురు  దొంగలు ప్రవేశించి చోరీకి యత్నించారు. దుకాణం యజమాని అప్రమత్తమై దొంగలను అడ్డుకోవడానికి యత్నించడంతో అతన్ని…

నేడు ఇంగ్లాండ్‌తో భారత్‌ పోరు

మహిళల వన్డే ప్రపంచకప్‌ ఉదయం 9 నుంచి స్టార్‌ క్రికెట్లో ముంబయి : వెస్టిండీన్‌పై భారీ విజయంతో మహిళల వన్డే ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన భారత జట్టుకు అసలైన సవాల్‌. ఆదివారం ముంబయిలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో జరిగే గ్రూప్‌-ఎ…

ముస్లిం సంఘాలతో చర్చలు సఫలం

వివాదాస్పద సన్ నివేశాల తొలగింపునకు ఒప్పుకున్న కమల్‌ విశ్వరూపానికి తొలగిన అడ్డంకులు చెన్నై : ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ భారీ వ్యయంతో నిర్మించిన విశ్వరూపం సినిమా విడుదలకు తమిళనాడులో అడ్డంకులు తొలగిపోయాయి. అక్కడి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి…

కౌలు రైతులకు రుణాలు ఎందుకివ్వడం లేదు ?

శ్రీవ్యవసాయ రుణాలకు ప్రాధాన్యం ఇవ్వండి శ్రీచేనేత రుణాలు మాఫీ చేయండి శ్రీకిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ప్రోత్సహించండి శ్రీబ్యాంకర్లకు సీఎం హుకుం హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి): వ్యవసాయ రుణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. వ్యసాయంతో…

ఇక తెలంగాణ మహోద్యమం

అసెంబ్లీ ముట్టడి .. హైదరాబాద్‌ దిగ్బంధం జాతీయ నేతలకున్న సోయి టీకాంగ్రెస్‌ నేతలకు లేదు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమాన్ని మహోద్యమం చేసే దిశలో తెలంగాణ జేఏసీ కసరత్తు…