శివకుమార్‌కు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఉస్మానియా విద్యార్ధిని అరుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న శివకుమార్‌ను ఛత్రీనాక పోలీసులు పుణే…

