నేటి బులియన్ ధరలు
హైదరాబాద్: నగర మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30, 820లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29, 500లుగా ఉంది.
హైదరాబాద్: నగర మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30, 820లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29, 500లుగా ఉంది.
పశ్చిమగోదావరి : తణుకు వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి సుమో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల బాలిక మృతి చెందింది. సుమోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అనంతపురం : అక్రమాస్తుల కేసులో నిందితులపై చట్టపరంగానే వ్యవహరిస్తున్నామని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలియజేశారు. అనంతపురం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. గనుల అక్రమ వ్యవహారంలో విదేశాల్లో లావాదేవీలపై సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు.
జైపూర్: 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జరగుతున్న కాంగ్రెస్ మేదోమథన సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. మథ్యాహ్నం వరకూ పలు అంశాలపై చర్చించి కీలక తీర్మానాలు చేయనున్నారు. అనంతరం పార్టీ అధినేత జైపూర్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు.
అడ్డాకుల : మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని సంకలమద్ది గ్రామం బంగ్లాగడ్డ కాలనీలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకెళ్తే.. మణమ్మ (18) అనే మహిళ భర్త పెట్టే వేధింపులను తాళలేక ఇంట్లో కిరోసిన్ పోసుకుని…
హైదరాబాద్: పొగ మంచు కమ్ముకోవడంతో శంషాబాద్ విమానాశ్రయంలో నిలిచిన విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం రన్వేపై దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ , జైపూర్, అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు రావాల్సిన విమానాలను చెనైకి మళ్లించారు. అయితే…
నెల్లూరు : కుటుంబకలహాల నేపథ్యంలో కొడుకును తండ్రి కత్తితో పొడిచిన ఘటన నెల్లూరు జిల్లా బాలయపల్లి మండలం వూట్లపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కుమారిన్ని బంధువులు ఆసుపత్రికి తరలించారు.
కడప : సంబేపల్లి మండలం ఎర్రగుంట్ల బస్టాండ్ వద్ద బాతులతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ముంబయి : నాలుగేళ్ల చిన్నారు పాఠశాల బస్సులో అత్యాచారానికి గురైన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం చిన్నారి పాఠశాల బస్సులో ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో చిన్నారి తప్ప బస్సులో ఇంకా ఎవరూ…
నిజామాబాద్: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలంలోని ఇశాయిపేట రైతులు రోడ్డెక్కారు. సుమారు 200 మంది రైతులు స్థానికంగా ఉన్న విద్యుత్ ఉపకేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటలపాటు సరఫరాను…