నేడు భారత్- పాక్ రెండో వన్డే
కోల్కత : వన్డే సిరీస్లో భాగంగా భారత్ – పాకిస్తాన్లు ఈ రోజు ఈడెన్ గార్డెన్ వేదికగా రెండో వన్డే అడనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ క్రికెట్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
కోల్కత : వన్డే సిరీస్లో భాగంగా భారత్ – పాకిస్తాన్లు ఈ రోజు ఈడెన్ గార్డెన్ వేదికగా రెండో వన్డే అడనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ క్రికెట్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
న్యూఢిల్లీ: మజ్లీన్ పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీపై దేవరాజధాని పార్లమెంటరీ స్ట్రీట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు నమోయింది. ఇటీవల నిర్మల్లో జరిగిన సభలో అక్బర్ చేసిన వ్యాఖ్యలు లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలపై దాడిలావుందంటూ సామాజిక కార్యకర్త షబ్మమ్ హష్మీ…
ముంబయి: బుధవారం స్టాక్మార్కెట్ దూసుకుపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు రెండేళ్ల గరిష్టానికి చేరాయి. సెన్సెక్స్ 133,43 పాయింట్ల లాభంతో 19714,24 వద్ద నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 42.40 పాయింట్ల ఆధిక్యంతో 5993.25 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.. అమెరికాల్ ఫిస్కల్ క్లివ్…
నిజామాబాద్: మధ్యాహ్నం భోజనం వికటించి 29 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన లింగపేట మండలం సజ్జనపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు…
బ్యాంకాక్: మియన్మార్నుంచి తమ దేశ సముద్రజలాల్లోకి ప్రవేశించిన రొహింగ్యా శరణార్దులను వెనక్కు పంపనున్నట్టు థాయ్ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి శరణార్దులు మలేషియా వెళుతున్నప్పటికీ సముంద్రంలో అంత దూరం పడవల్లో ప్రయాణం సురక్షితం కాదని థాయ్ అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్: మజ్లిన్ పార్టీపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రాష్ట్ర భాజపా శాఖ ఫిర్యాదు చేసింది. మజ్లిన్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని భాజపా బృందం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల శాఖ ఈ ఏడాది వూహించని లాభాలను ఆర్జించింది. 2011-12 సంవత్సరానికి గాను 142 కోట్లు లాభం వచ్చినట్లు ఈ శాఖ మంత్రి ముఖేష్గౌడ్ తెలిపారు. మెరుగుపడిన ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సామాజిక బాధ్యతగా…
హైదరాబాద్: పట్టణ, నగర ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టుల విధివిధానాలను రూపొందించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. 15 రోజుల్లో దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్ నగరాభివృద్థి సంస్థ కమిషనర్ అధ్యక్షతన మున్సిపల్ సంచాలకులు,…
వరంగల్ : వరంగల్ జిల్లా గణపురం మండలం మైలారం వద్ద కళాశాల బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. కళాశాల బస్సు డ్రైవరుతో పాటు మౌనిక, రష్మిని అనే ఇద్దరు విద్యార్థినులు అక్కడికక్కడే మరణించారు. మరో…
హైదరాబాద్: ఓఎంసీ, జగన్ అక్రమాస్తులు, ఎమ్మార్ కేసుల్లో నిందితులైన గాలి జనార్థన్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్, జగన్, సునీల్రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలకు సీబీఐ న్యాయస్థానం జనవరి 17 వరకు రిమాండ్ పొడిగించింది. ఈ కేసుల్లో నిందితులను సీబీఐ న్యాయస్థానం…