మెదక్ జిల్లాలో లారీని ఢీకొన్న రైలు
మెదక్ : జిల్లాలోని చిన్న శంకరంపేట మండలం సంఖాపూర్ రైల్వే గేటు వద్ద ప్రమాదం జరిగింది ఇండోర్-యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రైలును లారీ ఢీ కొంది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. గేట్ వద్ద కాపల…
మెదక్ : జిల్లాలోని చిన్న శంకరంపేట మండలం సంఖాపూర్ రైల్వే గేటు వద్ద ప్రమాదం జరిగింది ఇండోర్-యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రైలును లారీ ఢీ కొంది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. గేట్ వద్ద కాపల…
కడప: ఎర్రగుంట్ల మండలం కలమల వద్ద రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆరో యూనిట్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. నిర్మాణ పనులు చేపట్టిన ఇందు సంస్థ కార్యాలయంపై దాడికి దిగారు. కంప్యూటర్లు, వాహనాల అద్దాలు…
వరంగల్ : ఎనుమాముల పత్తి మార్కెట్లో మూడో రోజు కూడా పత్తి రైతుల ఆందోళన కొనసాగుతోంది. మార్కెట్కు 50 వేల బస్తాల పత్తి అమ్మకానికి వచ్చింది. అయితే పత్తి కొనుగోళ్లు మందకోడిగా సాగుతుండటంతో రైతులు ఆందోళనకు దిగారు. సీసీఐకి…
పాట్నా : ఢీల్లిలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసిన దారుణ ఘటన సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసిన దారుణ…
అరకు : విశాఖ జిల్లా అరకు సమీపంలోని గోరాపూర్ వద్ద ఈ ఉదయం కిరండోల్ నుంచి విశాఖ వస్తున్న గూడ్స్రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. ఘటనాస్థలికి చేరుకున్న…
హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద టీఎన్జీవో నేడు మహాధర్నాకు సిద్థమైంది. ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటీకి తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ధర్నాకు దిగుతున్నట్లు టీఎన్జీవో నేతలు తెలిపారు.
న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్లకు లేఖ రాశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని…
ముంబయి: వచ్చే నెలలో బహుళ సరళతర ద్రవ్య విధానం వైపు మొగ్గు ఉండవచ్చన్న ఆర్బీఐ సూచనల నేపథ్యంలో స్టాక్మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 35 పాయింట్లకుపైగా లాభంతో…
హైదరాబాద్: తెలంగాణ ఐకాస స్టీరింగ్ కమిటీ సమావేశం ఈ ఉదయం ప్రారంభమైంది. ఐకాస కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీలో ఈ నెల 28న కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి ఐకాస ఛైర్మన్ కోదండరాం హాజరయ్యే అంశంపై నేతలు…
విశాఖ : బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం మన్యం బంద్కు పిలుపునిచ్చింది. బాక్సైట్ ఒప్పందాలను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని పాడేరు ఐటీడీఏ వద్ద అఖిలపక్ష నేతలు నినాదాలు చేశారు. దీంతో…