రాజ్యసభకు సచిన్‌ను ఎంపిక చేయడంపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ : రాజ్యసభకు క్రికెటర్ సచిన్‌ను ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సచిన్‌ను ఏవిధంగా రాజ్యసభకు నామినేట్ చేశారని రామ్‌గోపాల్ సింగే అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే రాజ్యాంగం…
