నిట్‌లో ఆలిండియా బ్యాడ్మింటన్ పోలీలు ప్రారంభం
వరంగల్: వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)లో అఖిల భారత బాల్ బ్యాడ్మింటన్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటినుంచి ఐదు రోజుల పాటు జరుగుతున్న ఈ పోటీలకు ముఖ్య అతిధిగా బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధ్యక్షుడు రాజశేఖర్,…
