Sunday, 15 November 2026

వార్తలు

వాల్‌మార్ట్‌ లాబీయింగ్‌పై విచారణకు సిద్ధం

– ప్రకటించిన కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : భారత చిల్లర వర్తక రంగంలోకి ఎఫ్‌డీఐల అనుమతి కోసం వాల్‌మార్ట్‌ లాబీయింగ్‌పై రిటైర్ట్‌ న్యాయమూర్తితో విచారణకు ఆదేశిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బుధావారం లోక్‌సభలో ఈమేరకు…

నేడు గుజరాత్‌ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు

87 నియోజకవర్గాల్లో పోలింగ్‌ శ్రీమోడీ భవితవ్యానికి అగ్నిపరీక్ష యువనేత రాహుల్‌ చరిష్మకు ఫలించేనా ? గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్‌ గురు వారం జరగనుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. తొలి…

మూగబోయిన సితార

ప్రముఖ సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌ ఇకలేరు ప్రముఖులు నివాళి న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12(జనంసాక్షి) : సితార్‌ చిన్నబోయింది. సంగీత ప్రపంచం మూగబోయింది. ప్రముఖ సితార్‌ విద్యాంసుడు పండిట్‌ రవిశంకర్‌ (92) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ…

అఖిలపక్షంపై నేతల ఆగ్రహం

ఒకపార్టీ ఒకే వైఖరి చెప్పాలి :కేటీఆర్‌ హైదరాబాద్‌: అఖిలపక్షానికి హాజరయ్యే పార్టీలున్ని ఒకే వైఖరి ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు,వైఎస్‌ విజయలక్ష్మి, బొత్ససత్యనారాయణ స్వయంగా హాజరై తమ పార్టీల వైఖరి…

ఎందరైన వెళ్లాండి ఒకే మాట చెప్పండి : ప్రొ. కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్ష సమావేశానికి పార్టీ నుండి ఎందరు వెళ్లిన ఒకే అభిప్రాయం చెప్పాలని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం అన్నారు. ఈ నెల 28న ఢిల్లీ అఖిలపక్ష సమావేశానికి వెళుతున్న పార్టీలు ఒకే అభిప్రాయం చెప్పేల ఆ…

గోడకూలి ఐదుగురు బాలల మృతి

న్యూఢిల్లీ: తూర్పు ఢీల్లీలో బుధవారం ఉదయం గోడ కూలటంతో ఐదుగురు బాలలు మరణించగా మరో బాలుడు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు.ఢిల్లీ శివారు డల్లూపూర్‌ గ్రామంలో ఉదయం 10.00 గంటలకు ఈదుర్ఘట జరిగింది.ఒక ఖాళీ ప్లాట్‌లో పిల్లలు ఆడుకుంటున్నారు.…

మరో మోసానికి కాంగ్రెస్‌ పార్టీ కుట్ర

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంత ప్రజల సహనాన్ని పరిక్షిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, సీమాంధ్ర పెట్టుబడిదారుల ఒత్తిడికి తలొగ్గి  తెలంగాణపై మరో మోసానికి కుట్ర పన్నింది. ఏకాభిప్రాయంపేరుతో పార్టీకి ఇద్దరి చొప్పున అఖిలపక్షానికి  ఆహ్వానించి మల్లా గందరగోళానికి తెర లేపింది. సమస్య …

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఆందోళన చేపట్టి ఈరోజు మొత్తం సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించింది. దాంతో ఉదయం నుంచీ వాయిదాలు పడుతూ వచ్చిన లోక్‌సభ చివరికి…

తెలుగుభాషను రక్షించుకోవాలి

కర్నూలు : ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో కర్నూలు జిల్లా యంత్రాంగం కందనవోలు తెలుగు సాంస్కృతిక సంబరాలను నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా కలెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ కన్నబాబు నేతృత్వంలో తెలుగులో రాద్దాం… తెలుగులో సంతకాలు చేద్దాం…తెలుగును…

కారు డ్రైవరు చేతివాటం : 53 లక్షల నగదుతో పరారీ

హైదరాబాద్‌ : కారు డ్రైవరు చేతివాటం చూపి యజమాని సొమ్ముతో పరారైన సంఘటన హైదరాబాదులోని అబిడ్స్‌ ప్రాంతంలో  జరిగింది. కారులో ఉంచిన రూ. 53 లక్షలతో డ్రైవర్‌ పరారైనట్లు కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.