Sunday, 15 November 2026

వార్తలు

ఉత్సవాలలో భాగంగా పల్లెప్రగతి దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హేమంత్ వాసుదేవ్ రావు,

ఈ రోజు రెబ్బెన మండలంలో ని ఇందిరా నగర్ లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లెప్రగతి దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హేమంత్ వాసుదేవ్ రావు,ఎంపీపీ సౌందర్య ఆనంద్.అనంతరం మాట్లాడుతూ పల్లె…

గద్వాల జిల్లాలో ప్రవేట్ పాఠశాలలో బుక్స్, యూనిఫామ్స్,స్టేషనరీ అమ్ముతున్న ప్రవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి.

గద్వాల నడిగడ్డ, జూన్ 15 (జనం సాక్షి);ప్రవేట్,కార్బోరేట్ స్కూల్ ఫీజులను నియంత్రించే సమగ్రమైన చట్టం తేవాలనీ, బుక్స్, యూని ఫామ్స్, స్టేషనరీ అమ్ముతున్న ప్రవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని గురువారము జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పి డి…

యువత క్రీడారంగంలో రాణించాలి ఏఎస్పి సంకీర్త్

ఏటూరు నాగారం(జనంసాక్షి) జూన్15.ఈ రోజు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఏటూర్ నాగారం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో గురువారం వాలీబాల్ క్రీడ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏటూర్ నాగారం ఏఎస్పీ సంకీర్త్ ముఖ్య అతిథులుగా…

మైనర్లు వాహనాలు నడిపితే రోడ్డుపై జరిగే ప్రమాదాలకు తల్లిదండ్రులదే బాధ్యత

నల్లగొండ టూ టౌన్ ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నల్గొండటౌన్, జనంసాక్షి:(జూన్ 14) మైనర్లకు వాహనాలు ఇస్తే బండి యజమానులపై కేసులు నమోదు చేస్తామని నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం రాత్రి…

ఘనంగా పల్లె ప్రగతి కార్యక్రమం

ఏటూరునాగారం(జనంసాక్షి)జూన్15. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు గ్రామపంచాయతీ ఆవరణలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సర్పంచ్ ఈసం రామ్మూర్తి ఆధ్వర్యంలో, నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ ఈసం రామ్మూర్తి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి…

పాలక మండలి ఉండగా నాకేంటి పని ?

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 15 బోయినపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్లో అసలేం జరుగుతుంది ? ఉన్నత శ్రేణి అధికారికి పాలక మండలికి విభేదాల ఏమన్నా ఉన్నాయా 2023 ఫిబ్రవరి 14వ తేదీన వ్యవసాయ శాఖ…

సఫాయన్న.. సలామ్ అన్న.. -సర్పంచ్ జక్క కవితరాఘవేందర్రెడ్డి ఘనంగా పల్లె ప్రగతి

జనంసాక్షి జూన్ 15 (భువనగిరి రూరల్ )నేడు గ్రామాలు పరిశుభ్రంగా పచ్చదనంతో ఉన్నాయంటే దానికి సఫాయి కార్మికులే ప్రధాన కారణమని సర్పంచ్ జక్క కవిత రాఘవేందర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నాగిరెడ్డి పల్లి గ్రామంలో తెలంగాణ దశాబ్ది…

ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం  2014 తర్వాత గ్రామపంచాయతీల అభివృద్ధి  టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్

  సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి,  జూన్ 15 :- దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ కంది మండలంలోని పలు గ్రామాలు పర్యటించారు.  ఈ సందర్భంగా పలు గ్రామాల్లో అభివృద్ధి…

ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం  2014 తర్వాత గ్రామపంచాయతీల అభివృద్ధి  టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్

  సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి,  జూన్ 15 :- దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ కంది మండలంలోని పలు గ్రామాలు పర్యటించారు.  ఈ సందర్భంగా పలు గ్రామాల్లో అభివృద్ధి…

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త గ్రామపంచాయతీలు : ఎమ్మెల్యే మదన్ రెడ్డి

జనం సాక్షి /కొల్చారం :పరిపాలన సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసినట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో గురువారం గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి…