Saturday, 14 November 2026

వార్తలు

మా స్పిన్నర్లు నిరాశపరిచారు ముంబై ఓటమిపై ధోని

ముంబై ,నవంబర్‌ 26: రెండో టెస్టులో అనూహ్య ఓటమితో షాక్‌ తిన్న ధోనీ మ్యాచ్‌ అనంతంరం తీవ్ర నిరాశలో కనిపించాడు. తనకు స్పిన్‌ పిచ్‌ మాత్రమే కావాలంటూ పట్టుబట్టి మరీ వ్యూహం పన్నిన భారత సారథి చివరికి అది…

ఎఫ్‌డీఐపై సర్కారు మొండివైఖరి : బీజేపీ

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐ అంశంలో విపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించి పార్లమెంటు సజావుగా నడిచేలా చూడాలని సర్కారు మొండివైఖరి వీడాలని ప్రతిపక్ష బారతీయ జనతా పార్టీ పట్టుబట్టింది. ఈ అంశంలో ఓటింగుకు అవకాశమున్న నిబంధన కిందే…

ఎర్రచందనం స్మగ్లర్‌లను వదిలిపెట్టొద్దు : సీఎం

హైదరాబాద్‌ : చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జోరుగా సాగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసేవారు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దంటూ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ జిల్లాల మీదుగా ఎర్రచందనం…

భారత్‌ ఘోర పరాజయం

సిరీస్‌ సమం చేసిన ఇంగ్లాండ్‌ పిచ్‌పై నెపం వేసిన ధోని ముంబయి, నవంబర్‌ 26 :రెండో టెస్టులో ఇంగ్లాండు 10వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 4 టెస్టుల సిరీస్‌ 1-1తో సమం. ఒకరోజు ముందుగానే భారత-ఇంగ్లాండు రెండో…

చివరి రెండు టెస్టులకు జట్టు ఎంపిక

వరంగల్‌ : 2014లోపు తెలంగాణ వస్తుందని మంత్రి సారయ్య తెలిపారు. ఈమేరకు కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ ఎంపీలందరం కలిసి తెలంగాణపై కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. 2014 ఎన్నికలు తెలంగాణలోనే జరుగుతాయని అన్నారు. ముంబయి :…

ఎఫ్‌డీఐలపై కేంద్రం కఠిన వైఖరి వీడాలి: భాజపా

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐల ఆంశంపై కేంద్రం తన కఠిన వైఖరిని వదిలిపెట్టి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని భాజపా కోరింది. ఎఫ్‌డీఐల అంశంపై ఈ సజావుగా సాగేందుకు సహకరించాలని భాజపా కోరింది.ఎఫ్‌డీఐల అంశంపై ఈ ఉదయం భాజపా పార్లమెంటరీ పార్టీ…

బీహార్‌ సీఎం నితిశ్‌కుమార్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు

వాషింగ్టన్‌: బీహార్‌ ముఖ్యమంత్రి నితిశ్‌కుమార్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ స్థానం లభించింది. బీహార్‌ ఆర్ధిక స్థితిగతులను మార్చిన నితిశ్‌కు ప్రతిష్టాత్మక ఫారెన్‌ పాలసీ మ్యాగ్త్జెన్‌ టాప్‌ 100 గ్లోబల్‌ ధింకర్స్‌ లిస్టులో చోటు దక్కింది. జాబితాలో మయన్మార్‌లో ప్రజాస్వామ్య…

చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరాన మోసం

చిట్టీల పేరుతో ఓ మహిళ 400 మందిని ఘరాన మోసం చేసింది. చిట్టీల పేరుతో రూ.2కోట్ల మేర వసూలు చేసి ఉడాయించింది. భాదితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు. చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఎస్కేయూ తొలి ఉపకులపతి మృతి

ఎన్‌కే యూనివర్శిటీ :అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తొలి ఉప కులపతి ఆచార్య ఏబెల్‌ సోమవారం రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. 1981 నుంచి 1987 వరకు ఎస్కేయూ ఉపకులపతిగా పని చేశారు. ఏబెల్‌ మృతికి మంగళవారం…

పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్‌ సమీక్ష

హైదరాబాద్‌: శాసన సభ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో చేపట్టాల్సిన భద్రతపై సభావతి నాదెండ్ల మనోహర్‌ పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షించారు.