Saturday, 14 November 2026

వార్తలు

ఉభయ సభలు 29 కి వాయిదా

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ ఉభయ సభలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం వాయిదా పడ్డ అనంతరం సభలు సమావేశం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై చర్చించాల్సిందేనని  సభ్యులు పట్టుబట్టారు. సభాకార్యక్రమాలు సజావుగా జరుగకుండా అడ్డుకోవడంతో ఉభయ సభల…

చందానగర్‌లో భారీ చోరీ

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలోని చందానగర్‌లో భారీచోరీ జరిగింది. ఇటీవల కాలంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులుపట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వ్యాపారి నివాసంలో గుర్తుతెలియని దుండగులు 30 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.…

యూపీఏ భాగస్వామ్య పక్షాలు భేటీ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యూపీఏ భాగస్వామ్య పక్షాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. ఎఫ్‌డీఐలపై నెలకోన్న ప్రతిష్టంభనపై చర్చిస్తున్నట్లు సమాచారం, ఎఫ్‌డీఐలపై…

రాజ్‌భవన్‌ను గాంధీభవన్‌గా మార్చేశారు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌ను గవర్నర్‌ గాంధీభవన్‌గా మార్చేశారని, మంత్రివర్గ నిర్ణయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే గవర్నరు సమయం కేటాయించడం లేదని తెదేపా నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆయన మాట్లాడుతూ జగన్‌ను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…

‘ధర్మానపై గవర్నర్‌ చర్యలు తీసుకోవాలి’:రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రసాదరావు విషయంలో మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. అవినీతిపరులను కాపాడేందుకే మంత్రి వర్గం ఇటువంటి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ అధికారాలతో ధర్మానపై గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌…

ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్య

రంగారెడ్డి : ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌ మండలం జయరాం తండాలో జరిగింది. ముగ్గురు పిల్లలతో కలిసి ఒక తల్లి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.

యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రారంభం

ఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అనుమతి అంశంపై నెలకొన్న ప్రతిష్ఠంభనపై చర్చించేందుకు యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఢిల్లీలో ఆరంభమైంది. యూపీఏ  అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, ప్రపుల్‌ పటేల్‌,ఫరూక్‌…

రిటైర్మెంట్‌పై సచిన్‌కు సలహాలు అవసరం లేదు మాస్టర్‌కు రాజీవ్‌ శుక్లా సపోర్ట్‌

న్యూఢిల్లీ ,నవంబర్‌ 26:  వరుస వైఫ ల్యాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొం టు న్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు బీసిసిఐ మధ్దతుగా నిలిచింది. రిటై ర్మెంట్‌ విషయంలో సచిన్‌ కు ఎవరూ సలహాలు ఇవ్వనవసరం లేదని…

రణ్‌ధీర్‌ సింగ్‌ దారిలోనే టైట్లర్‌ నామినేషన్‌లు ఉపసంహరించుకున్న అనుచరులు

న్యూఢిల్లీ ,నవంబర్‌ 26 :భారత ఒలింపిక్‌ సంఘం ఎన్నికలలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రెసిడెంట్‌ పదవి రేస్‌ నుండి రణ్‌ధీర్‌ తప్పుకున్న 24 గంటలలో అతని మధ్ధతుదారులు కూడా పోటీ నుండి విత్‌డ్రా చేసుకుంటున్నారు. సీనియర్‌ వైస్‌…

మూడు,నాలుగు టెస్టులకు జట్టు ఎంపిక రేపే

ముంబై ,నవంబర్‌ 26  :ఇంగ్లాండ్‌తో జరిగే మిగిలిన రెండు టెస్టులకు భారత జట్టును రేపు ఎంపిక చేయనున్నారు. దీని కోసం సెలక్షన్‌ కమిటీ మంగళవారం ముంబైలో సమావేశం కానున్నట్టు బీసిసిఐ సెక్రటరీ సంజయ్‌ జగ్ధాలే చెప్పారు. ఈ సెలక్షన్‌…