Saturday, 14 November 2026

వార్తలు

రైతు అత్మహత్య

మెదక్‌ జిల్లాలోని దుబ్బాకలో శనివారం ఉదయం విహాదం చోటు చేసుకుంది. అంజయ్య అనే రైతు ఉదయం 7గంటల సమయంలో అత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో అతను అత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం సహకరించకపోవడంతో దుబాయి వెళ్లిన అంజయ్య ఏజెంట్‌…

పాము కాటుకు విద్యార్థి మృతి

కర్నూలు – మెదక్‌ కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని సంకలాపురం గ్రామంలో పాము కాటుతో ఏ విద్యార్థి మరణించాడు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి తిమ్మయ్య కుమారుడు రాజశేఖర్‌ (11) శనివారం…

పాక్‌లో షియాలపైమళ్ళీదాడులు :ఏడుగురు మృతి

ఇస్లామాబాద్‌: మొహర్రమ్‌ నెల సందర్భంగా షియాలు లక్ష్యంగా పాకిస్తాన్‌లో జరుగుతన్న దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం పాక్‌ వాయువ్యప్రాంతంలోని డేరా ఇస్మాయిల్‌ఖాన్‌ పట్టణంలో జరిగిన దాడిలో ఏడుగురు చనిపోగా, 18 మంది గాయపడ్డారు. ఒక ఇమాంబాడా పక్కన చెత్తకుండీలో…

షర్మిలకు తెలంగాణ సెగ : వైయస్సార్సీపి దాఢి; ఉద్రిక్తత

మహబుబ్‌నగర్‌: వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సోదరి షర్మిల పాదయాత్రను శనివారం మహబుబ్‌నగర్‌ జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది.మహబుబ్‌నగర్‌ జిల్లాలోని శాంతినగర్‌ వద్ద షర్మిల పాదయాత్రను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు…

ఏదైనా ఒకటి ఇవ్వండి: సోనియాతో డిఎస్‌ భేటీ

న్యూఢిల్లీ: తనకు ఏదైనా ఒక పదవి ఇవ్యాలని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై చర్చించడానికి ఆయన శనివారం సోనియా గాంధీని కలిశారు. తనకు నాలుగు పదవుల్లో…

అణువ్యర్థాలను కేజీఎఫ్‌లో వేసే ప్రతిపాదన లేదు: నారాయణస్వామి

చెన్నై : తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రం నుంచి విడుదలయ్యే అణువ్యర్థాలను కర్ణాటకలోని కోలార్‌ బంగారు గనులు (కేజీఎఫ్‌)కు తరలించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రమంత్రి నారాయణస్వామి స్పష్టంచేశారు. అయితే భాజపా నేత అనంతకుమార్‌ మంత్రి ప్రకటనను కొట్టివేశారు.…

డీఎస్సీ 2012 షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: డీఎస్సీ 2012  నియామక షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 26న మెరిట్‌లిస్ట్‌ విడుదల కానుంది. డిసెంబరు 1న ప్రొవిజనల్‌ లిస్ట్‌ను ప్రకటించనున్నారు. డిసెంబరు 3 నుంచి 5వరకు ఉద్యోగాల వారీగా ధ్రువీకరణ పత్రాలను పరిశీలంచనున్నారు.…

ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అడ్డుపడుతున్న ప్రభుత్వం : గాలి ముద్దుకృష్ణమనాయుడు

విజయవాడ: మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుపడుతోందని తెలుగుదేశం సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర సంపదను దోచిన 26 జీవోలపై రాష్ట్ర ప్రభుత్వం…

షర్మిలకు తెలంగాణ సెగ : వైయస్సార్సీపి దాఢి; ఉద్రిక్తత

మహబుబ్‌నగర్‌: వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సోదరి షర్మిల పాదయాత్రను శనివారం మహబుబ్‌నగర్‌ జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది.మహబుబ్‌నగర్‌ జిల్లాలోని శాంతినగర్‌ వద్ద షర్మిల పాదయాత్రను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు…

మహిళాబిల్లుపై శ్రద్ద ఏదీ? నారాయణ

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వానికి చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు, అణు ఒప్పందంపై ఉన్న శ్రద్ద మహిళా బిల్లుపై లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. మహిళలపై జరుగుతున్న హింసాత్మక దాడులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య నగరంలోని…