సాంకేతిక లోపంతో ఆగిన స్సైస్‌జెట్ విమానం
తిరుపతి : రేణిగుంట విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటలకు బయలు దేరాల్సిన స్సైన్‌జెట్ విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన విమానం నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తంచేశారు.
తిరుపతి : రేణిగుంట విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటలకు బయలు దేరాల్సిన స్సైన్‌జెట్ విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన విమానం నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తంచేశారు.
హైదరాబాద్: ఈ నెల 26 నుంచి తెలంగాణ భరోసాయాత్రను చేపట్టనున్నట్టు తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దనరెడ్డి అన్నారు. తెలంగాణలోని పదిజిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నిరంతంగా కొనసాగితేనే తెలంగాణ…
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ తన నూతన రాజకీయ పక్షానికి ‘ఆమ్ అద్మీ’ అని పేరు పెట్టారు .సామాన్యుడిని గుర్తుకు తెచ్చే రీతిలో పార్టీ పేరును పెడుతున్నట్టు వెల్లడించారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తున్న మాయంక్‌గాంధీ…
హైదరాబాద్: చంచల్‌గూడ జైళ్లో ఉన్న వైఎస్సారీసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఇవాళ ఎంఐఎం ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ములాఖత్‌లో వారు జగన్‌ను కలిసి మాట్లాడినట్టు సమాచారం. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ జైళ్లో ఉంటున్న విషయం తెలిసిందే.
రామగుండం : కరీంనగర్ జిల్లా రామగుండంలో ఎర్నాకుళంనుంచి బరౌని వెళ్తున్న గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ కింద చక్రానికి బ్రేకు లైనర్ పట్టుకోవటంతో శనివారం ఉదయం మంటలు లేచాయి. రైలే రైల్వేస్టేషన్ దాటుతుండగా బోగీ కింద నుంచి పొగలు…
ముంబై ముంబైలో 2002లో జరిగిన పేలుళ్లతో సంబందం ఉందనే అరోపణపై నగరం నేర పరిశోదన విభాగం పోలీసులు హైదరాబాద్‌లో ఓ టిక్కీని అరెస్టు చేశారు. ముంంబైలోని ఘట్కోపార్ స్టేషన్ వద్ద బెస్ట్ బస్‌లో జరిగిన పేలుడులో నలుగురు మరణించారు.…
గోదావరి ఖని: సమాజంలో ప్రజా సేవ కంటే గొప్పది లేదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పినాకి చంద్ర బోస్ అన్నారు. శనివారం గోదావరి ఖనిలో సింగరేణి భూనిర్వసితులకు పరిహరం పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మొఘలోక్ అదాలత్…
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో విద్యుత్‌శాఖను మంత్రి లేకపోవడం దారుణమని తెదేపానేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్ శాఖకు మంత్రి లేకుండా చేయటం కిరణ్‌కుమార్‌రెడ్డికే చెల్లిందన్నారు. మంత్రివర్గ సమావేశానికి 8 మంత్రులు హాజరుకాకుండా ఉండటం నిర్లక్ష్యానికి…
మహబూబ్‌నగర్: పాలమూరులో తెలంగాణ వాదులపై వైఎస్సార్‌సీపీ గుండాలు చేసిన దాడిని టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండించింది, తెలంగాణ వాదులపై వైఎస్సార్‌సీపీ గుండాలు చేసిన దాడిని తెలంగాణ వాదంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని, ఈదాడితో షర్మిల తెలంగాణకు వ్యతిరేకమని…
కర్నూలు : మేఘమథనం స్కామ్‌లో కోట్లు దండుకున్న మంత్రి రఘువీరారెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలమైనట్టు ప్రచారం చేయడం హస్యాస్పదంగా ఉందని. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం కర్నూలులో అయన మీడియా ప్రతినిదులతో…