Saturday, 14 November 2026

వార్తలు

రాజేంద్రనగర్‌లో హోంమంత్రి పర్యటన

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండల పరిధిలో పలు గ్రామాల్లో రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మండలం పరిధిలోని 14 గ్రామాల్లో రూ.6 కోట్లతో చేపట్టిన 43 అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే…

సీఎంకు సీఎల్పీ అభినందనలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తికావడం పై కాంగ్రెస్‌ శాసన సభాపక్షం సీఎంకు అభినందనలు తెలిపింది. రైతులకు వడ్డీలేని రుణాలు, రాజీవ్‌ యువకిరణాలు, రుపాయికే కిలో బియ్యం, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కిరణ్‌ సమర్ధంగా…

సెల్‌ సేవలు బ్లాక్‌ చేసినా ఆగేదిలేదు :తాలిబన్లు

ఇస్లామాబాద్‌ తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న పలు ప్రాంతాలలో ఉంగ్రవాద కర్యకలాపాలను అడ్డుకునే చర్యల్లో భాగంగా సెల్‌ఫోన్‌ సెవలను బాక్ల్‌ చేయాలనుకుంటున్న పాకిస్థాన్‌ ప్రభుత్వ ఆలోచనల్ని తాలిబన్లు తోసిపుచ్చారు.తీము మొబైల్‌ పోన్ల ద్వారా బాంబు దాడులు చేయబోమని అందువల్ల…

సాంకేతిక లోపంతో నిలిచిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌

తాండూరు : సికింద్రాబాద్‌ నుంచి వెళ్లే శతాబ్బి ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక లోపం కారణంగా రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం నారాయణపూర్‌ వద్ద నిలిచిపోయింది. అంతకుముందు ధారూర్‌ స్టేషన్‌ వద్ద నిలిచిపోగా అక్కడి నుంచి తాత్కాలిక మరమ్మతులు చేసి నారాయణపూర్‌…

కేజ్రీవాల్‌ కొత్తపార్టీ పేరు ఆమ్‌ఆద్మీ

రాజకీయాలతో సంబంధం లేదు అన్ని పార్టీలు ప్రజలను మోసం చేశాయి మా పార్టీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతుంది ఢిల్లీ: నవంబర్‌ 24, (జనంసాక్షి): కొత్తపార్టీ ప్రకటించిన అనంతరం కేజ్రీవాల్‌ శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. మాకు రాజకీయాలతో సంబంధంలేదని…

ఇంగ్లండ్‌ స్కోర్‌ 178/2

ముంబయి: ముంబయి టెస్టులె రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 178 పరుగులు చేసింది. కుక్‌ 87, సీటర్సస్‌ 62 పరుగులు చేశారు. వీరిద్దరూ  క్రీజులో ఉన్నారు. కంప్టన్‌ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో టెస్టు …

జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా నగదు బదిలీ

డిల్లీ: రాబోయే ఎన్నికలకొసం యూపీఏ.2 తురుపుముక్కగా పరిగనిస్తున్న నగదు బదిలి పథకం నూతన సంవత్సరం రోజునుండి ప్రారంభం కాబోతుంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలోని జిల్లాలలో జనవరి 1న ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం శనివారం…

ఓయూ పీజీ సైన్స్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 26 నుంచి జరగాల్సిన పీజీ సైన్స్‌ పరీక్షలు వాయిదా పడినట్లు వర్సిటీ అధికారులు తెలియజేశారు. ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు 26 నుంచి యధాతథంగా నడుస్తాయని పేర్కొన్నారు.…

గన్‌పార్క్‌లో ఒకరోజు నిరాహార దీక్ష : మోత్కుపల్లి నర్శింహులు

సూర్యాపేట : కేసీఆర్‌ స్వార్థం కోసమే తెలంగాణ ప్రజలతో రాజకీయాలు చేస్తున్నారని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత, తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్శింహులు విమర్శించారు. శనివారం నల్గోండ జిల్లా  సూర్యాపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…

తెలంగాణ సాధనకు కలసిరావాలి:కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలోని అన్నీ వర్గాలకు చెందిన వారు తెరాసకు చేయూతనిస్తే తెలంగాణ రాష్ట్ర సాధన త్వరగా సాధ్యమవుతుందని తెరాస నేత కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మట్లాడుతూ కాంగ్రెస్‌ను పాతేరేయాలని తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ పిలుపిస్తారని…