వచ్చే ఏడాది నవంబర్లో యాషెస్ సమరం
మెల్బోర్న్ ,నవంబర్ 22 : ప్రపంచ క్రికెట్లో మంచి క్రేజ్ ఉన్న యాషెస్ సమరం వచ్చే ఏడాది నవంబర్లో జరగనుంది. ఇంగ్లాండ్ , ఆస్టేల్రియాల మధ్య అత్యుత్తమ సిరీస్గా భావించే ఈ యాషెస్ కారణంగా వన్డేల సంఖ్య తగ్గించారు.…
మెల్బోర్న్ ,నవంబర్ 22 : ప్రపంచ క్రికెట్లో మంచి క్రేజ్ ఉన్న యాషెస్ సమరం వచ్చే ఏడాది నవంబర్లో జరగనుంది. ఇంగ్లాండ్ , ఆస్టేల్రియాల మధ్య అత్యుత్తమ సిరీస్గా భావించే ఈ యాషెస్ కారణంగా వన్డేల సంఖ్య తగ్గించారు.…
హైదరాబాద్, నవంబర్ 22:మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిఙ్ఞానం సామాన్య ప్రజలకు అందించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం హెచ్ఐసిసిలో జరిగిన ఇ .ఇండియా 2012 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా…
అడిలైడ్ ,నవంబర్ 22: దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన రెండో టెస్టులో ఆస్టేల్రియా పరుగుల వరద పారిస్తోంది. తొలిరోజే ముగ్గురు బ్యాట్స్మెన్ సెంచరీలతో రెచ్చిపోయారు. అడిలైడ్ వేదికగా ఇవాళ మొదలైన మ్యాచ్లో ఆసీస్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. టాస్ గెలుచుకున్న ఆ…
శ్రీకాకుళం, నవంబరు 22 : మహాత్మా గాంధీ జాతీయం ఉపాధి హామి పథకం మెటీరియల్ కాంపోంట్ క్రింద జిల్లాలో రూ. 138 కోట్ల పనులు చేపట్టవచ్చని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ తెలిపారు. ఉపాధి హామి, వ్యక్తిగత మరుగుదొడ్లను…
కర్నూలు, వంబరు 22: ప్రపంచమంతా తెలిసేలా తెలుగు భాషను గౌరవించి ప్రతి ఒక్కరు ప్రపంచ తెలుగు సాంస్కృతిక సంబరాల కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర న్యాయశాఖా మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పోలీస్…
అనంతపురం,నవంబర్22(: టిడిపికి మరోమారు ఆదరణ పెరుగుతందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు అనంత జిల్లాలో అనంతపురం,హిందూపురం పార్లమెంటు స్థానాలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ రెండు సీట్లలో పోటీ చేసే అభ్యర్థులపై జోరుగా మంతనాలు సాగుతున్నాయి. హిందూపురం నుంచి పోటీకి…
చిత్తూరు,నవంబర్22: క్రమశిక్షణకు, నైతిక విలువకు పెట్టింది పేరుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విలువలు పతనమయ్యాయి. గెలుపు అవకాశాలే ప్రధానాంశంగా మారిపోయింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీనుంచి వైకాపాలోకి వెళ్లిపోయారు. వీరితో పాటు- మరో…
అనంతపురం,నవంబర్22: బహిరంగంగా పాఠశాల క్రీడామైదానాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెవెన్యూ మంత్రి, అడిషినల్ జాయింట్ కలెక్టర్లు స్థలాన్ని పాఠశాలకు అప్పజెప్పాలని ఆదేశాలు జారీ చేసినా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అధికారులను నిలదీశారు.గ్రామస్థులు కబ్జాకు పాల్పడుతున్న వారిని వెంటనే…
అనంతపురం,నవంబర్22: హిందూపురం టిడిపి రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి సినీనటుడు బాలకృష్ణ ఇక్కడి నుంచి పార్లమెంట్కు పోటీచేస్తారన్న వార్త స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. ఇంతకాలం నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు ఇప్పుడు పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా ఉంది.…
ఆదిలాబాద్,నవంబర్22: మేకల సంతతిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన మేకల అభివృద్ది పథకం లక్ష్యం నెరవేరడంలేదు. ప్రయోగత్మాకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరితే మరికొంత మంది రైతులకు లాభం చేకూరేదని రైతులు ఆవేదన వ్యక్తం…