Saturday, 14 November 2026

వార్తలు

పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం

ఆదిలాబాద్‌,నవంబర్‌22): ట్రాన్స్‌ఫార్మర్లకు ఫీజులు వేసే సమయంలో ,విద్యుత్‌ కనెక్షన్‌లు ఇచ్చే సమయంలో కానీ, ఎల్‌సీ తీసుకుని పనులు చేస్తున్న సమయంలో ఎంతో మంది ప్రైవేటు- కాంట్రాక్టు కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో విద్యుత్‌ ప్రమాదాలు పేదల బతుకుల్లో చీకట్లు…

కోవూరు ఎమ్మెల్యే రామారావు హల్‌చల్‌ తన నియోజకవర్గం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని..

ఆర్డీవో ఆఫీసుపైకెక్కి నిరసన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు కొవూరు, నవంబర్‌ 22 :పశ్చిమగోదావరి జిల్లాలోని కొవూరు టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు గురువారం హల్‌చల్‌ సృష్టించారు. ప్రతిపక్ష సభ్యుడినైన తన పట్ల ప్రభుత్వాధికారులు వివక్ష చూపుతున్నారని ఆర్డీఓ ఆఫీసుపైకెక్కి…

కసబ్‌ ఉరి పూర్తి పారదర్శకమే ఉరితీతపై అమెరికా సానుకూల స్పందన

వాషింగ్టన్‌, నవంబర్‌ 22:ముంబై పేలుళ్లలో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది మహమ్మద్‌ అవిూర్‌ అజ్మల్‌ కసబ్‌ను ఉరి తీయడంపై అమెరికా సానుకూలంగా స్పందించింది. కసబ్‌ విచారణ పూర్తి చట్టబద్దంగా, పారదర్శకంగా జరిగిందని తెలిపింది. 26/11 దాడుల వెనుక ఉన్న…

కసబ్‌ ఉరికి ప్రతీకారం తీర్చుకుంటాం భారతీయులే లక్ష్యంగా దాడులు: తాలిబన్లు

ఇస్లామాబాద్‌, నవంబర్‌ 22):ఉగ్రవాది మహమ్మద్‌ అజ్మల్‌ కసబ్‌ను ఉరి తీయడంపై తాలిబన్లు తీవ్రంగా స్పందించారు. కసబ్‌ ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామని గురువారం హెచ్చరించారు. భారతీయులే లక్ష్యంగా దాడులకు పాల్పడతామని తెలిపారు. 2008 నవంబర్‌ 26న ముంబైపై దాడికి పాల్పడిన…

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తుల మృతి

బళ్లారి, నవంబర్‌ 22 :కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బళ్లారి జిల్లా హలకుంది సవిూపంలో ఆగి ఉన్న లారీని జీపు ఢీకొనడంతో ఈ…

‘టీచకులు’ చిన్నారులపై పైశాచికత్వం

హైదరాబాద్‌, నవంబర్‌ 22:విద్యాబుద్దులు నేర్పి విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే క్రమశిక్షణ తప్పుతున్నారు. ఆదర్శంగా ఉండాల్సి వారే విచక్షణ మరిచి విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా చిన్నారులపై పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌, తూర్పుగోదావరి జిల్లాల్లో తాజాగా జరిగిన…

కాంగ్రెస్‌, వైకాపాలు అవినీతి పార్టీలు షర్మిల పాదయాత్రకు ప్రభుత్వ లాంఛనాలు

ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే హక్కు విజయమ్మకు లేదు టీడీపీ సీనియర్‌ నేత గాలి మద్దుకృష్ణమనాయుడు తిరుపతి, నవంబర్‌22: రాష్ట్రంలో పరస్పర విమర్శల పరంపర కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శించుకుంటున్నారు. పాదయత్రల జోరే కాదు..విమర్శల జోరు కూడా కొనసాగుతోంది.…

ఫ్లోరిన్‌ గ్రామాల్లో కేంద్రబృందం పర్యటన నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో పరిశీలన

నల్గొండ, నవంబర్‌22: ఫ్లొరిన్‌ సమస్యతో సతమతమవుతున్న పలు గ్రామాల్లో కేంద్రబృందం పర్యటించింది. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నది. పలు  పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన నీటి వసతులు, ఇతర వసతులను పరిశీలించింది. నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపూర్‌, మర్రిగూడ…

సంక్షేమ హాస్టళ్ళలో మౌలిక సౌకర్యాలను మెరుగుపరుచాలి : కలెక్టర్‌

నల్లగొండ, నవంబర్‌22: సంక్షేమ వసతి గృహలలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి పాటుపడాలని అధికారులను అదనపు జాయింట్‌ కలెక్టర్‌ నీలకంఠం ఆదెశించారు. గురువారంనాడు  కలెక్టరేట్‌ కార్యాలయంలో సంక్షేమ శాఖ అధికారుల సవిూక్షా సమావేశానికి అదనపు జె.సి. అధ్యక్షత  వహించారు. ఈ సందర్బంగా…

వరుస దొంగతనాలతో ప్రజల బెంబేలు నగరంలో పెరిగిన చోరీలు

చోద్యం చూస్తున్న అధికారులు పోలీసులు పనితీరుపై విమర్శలు హైదరబాద్‌, నవంబర్‌22: నగరవాసులను దొంగలు బెంబేలెత్తిస్తున్నారు. కంటికి కునుకులేకుండా చేస్తున్నారు. బయటకు పోయి వచ్చఏలోపు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వరుస దొంగతనాలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతన్నారన్నారోపణలు…