కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
బళ్లారి: కర్ణాటకలో బళ్లారి సమీపంలో హలకుంది వద్ద ఈ రోజు ఉదయం జరిగన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందా. రహదారి పక్కన ఆగివున్న లారీని జీపు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతిచెందారు. రహదారి…
బళ్లారి: కర్ణాటకలో బళ్లారి సమీపంలో హలకుంది వద్ద ఈ రోజు ఉదయం జరిగన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందా. రహదారి పక్కన ఆగివున్న లారీని జీపు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతిచెందారు. రహదారి…
ఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో రెండు అంశాలపై చర్చకు అనుమతించాలని కోరుతూ తెదేపా స్పీకర్ మీరాకుమార్కు నోటీసులు అందించింది. 193 నిబంధన కింద నీలం తుపాను కారణంగా రాష్ట్రంలో రైతులకు జరిగిన నష్టాలపై, 184…
ఎచ్చెర్ల : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో ఎన్ఏసీఎల్ పరిశ్రమ పున: ప్రారంభానికి యాజమాన్యం సన్నాహాలు చేసుకుంది. దీంతో పరిశ్రమ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144…
విశాఖ: విశాఖ జిల్లా జి.కె, వీధి మండలం వంచెలలో మాజీ సర్పంచ్ ద్విచక్రవాహనానికి మావోయిస్టులు నిప్పు పెట్టారు. మాజీ సర్పంచ్ కోసం గ్రామానికి వచ్చిన మావోయిస్టులు ఆయన ఆచూకీ తెలియకపోవడంతో ద్విచక్రవాహనాన్ని తగులబెట్టారు.
హైదరాబాద్, నవంబర్ 21 : అపోలో మెడికల్ కాలేజీలో సీట్ల భర్తీ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. మేనేజమెంట్ కోటా సీట్ల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారంనాడు హైకోర్టు విచారణ…
హైదరాబాద్: ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగులపై నమోదుచేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పదవ పీఆర్సీనీ వెంటనే అమలు చేయాలని డిమాండ్…
-వారం రోజుల్లో విస్తృతస్థాయి సమావేశం -ఇక ఉధృత స్థాయిలో ఉద్యమం -కాంగ్రెస్ మంత్రులు, సమైక్య పార్టీలే లక్ష్యం హైద్రాబాద్, నవంబర్21(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా సమైక్య పార్టీల నేతలు చేస్తున్నవి పాదయాత్రలు కావని తెలంగాణ ప్రజలపై దండయాత్రలేనని జేఏసీ…
హైదరాబాద్, నవంబర్ 21 : ఎట్టకేలకు 610 జీవో అమలుకు మార్గం సుగమమైంది. ఈ జీవోను హైకోర్టు సమర్ధించింది. 610 జీవోపై వేలాదిగా వచ్చిన పిటిషన్లను హైకోర్టు బుధవారంనాడు విచారించి తుది తీర్పును ప్రకటించింది. ప్రభుత్వోద్యోగాల భర్తీలో 610…
హైదరాబాద్: ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు ఆర్టీసీ ఈడీ రవీందర్ తెలిపారు. అభ్యర్థుల జాబితాను ఆర్టీసీ వెబ్సైట్లో ఉంచినట్లు ఆయన చెప్పారు.
హైదరాబాద్:ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబాతాను విడుదల చేసినట్లు ఆర్టీసీ ఈడీ రవీందర్ తెలిపారు.అభ్యర్థుల జాబితాను అర్టీసీ వెబ్సైట్లో ఉంచినట్లు ఆయన చెప్పారు.