జగన్ పార్టీలో తెలంగాణకు తావు లేదు ప్రత్యేక రాష్ట్రం కావాలనుకునే వారు వైకాపాలోకి వెళ్లరు ఎంపీ మధుయాష్కీ
హైదరాబాద్, నవంబర్21: అవినీతి, అక్రమాలకు మారుపేరైన జగన్ పార్టీలో తెలంగాణకు తావులేదని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కావాలనుకునే వారు ఎవరూ జగన్ స్థాపించిన వైఎస్సార్సీపీలోకి వెళ్లరని పేర్కొన్నారు.…
