Saturday, 14 November 2026

వార్తలు

కసబ్‌ను ఉరిని స్వాగతించిన బీజేపీ అఫ్జల్‌ గురు సంగతేంటి? అని ప్రశ్న త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 21 :కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేయడాన్ని బీజేపీ స్వాగతించింది. ఉరిశిక్ష అమలు చేయడం మంచిదేనని.. అయితే, శిక్షను విధించడంలో కొంత ఆలస్యం జరిగిందని వ్యాఖ్యానించింది. కసబ్‌ సంగతి సరే… మరీ పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్‌…

‘ఆపరేషన్‌ ఎక్స్‌’.. సక్సెస్‌! కసబ్‌ ఉరితీత ప్రక్రియకు రహస్య కోడ్‌

ముంబై, నవంబర్‌ 21 :’ఆపరేషన్‌ ఎక్స్‌’.. కసబ్‌ ఉరితీత కోసం మహారాష్ట్ర పోలీసులు పెట్టుకున్న కోడ్‌ నేమ్‌ ఇది. అత్యంత రహస్యంగా కసబ్‌ను ఉరితీత ప్రక్రియను పూర్తి చేసిన మహారాష్ట్ర పోలీసులు దిగ్విజయవంతంగా పూర్తి చేశారు. ‘ఆపరేషన్‌ ఎక్స్‌’కు…

డిసెంబర్‌ 12 నుంచి బాబు పాదయాత్ర

కరీంనగర్‌,నవంబర్‌21: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర డిసెంబర్‌ 12న కరీంనగర్‌ జిల్లాలో అడుగు పెట్టనున్నది. ఆదిలాబాద్‌ నుంచి యాత్ర కరీంనగర్‌లో ప్రవేశిస్తుంది.  9 రోజులపాటు- 152 కిలోవిూటర్ల మేరకు పాదయాత్ర జరిగేలా జిల్లా టిడిపి నేతలు…

విజయవాడ కోర్టులో బాంబు కలకలం

విజయవాడ,నవంబర్‌21: విజయవాడ కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్‌ కాల్‌ కలకలం రేపింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు ఉందన్న సమాచరంతో కోర్టులో ఉన్నవారు పరుగులు తీసారు. బాంబు స్క్వాడ్‌ రంగంలోకి దిగి కోర్టు…

కోస్తాలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం

విశాఖపట్నం,నవంబర్‌21: వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం బుధవారం ఉదయం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని, ఇది క్రమంగా పశ్చిమ నైరుతి…

కాంగ్రెస్‌కు ఖతం కరో తెలంగాణ హాసిల్‌కరో : హరీష్‌రావు

వరంగల్‌ ,నవంబర్‌21: కాంగ్రెస్‌కు ఖతం కరో  తెలంగాణ హాసిల్‌కరో నినాదంతో తమ పోరాటం ఉంటుందని టిఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ను బొందపెడితే తప్ప ఇక తెలంగాణ రాదని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ తెంగాణపై…

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ వాయిదా కౌంటర్‌ దాఖలుకు గడువు కోరిన సీబీఐ

హైదరాబాద్‌, నవంబర్‌ 21 :వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన స్టాట్యుటరి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పింది. జగన్‌ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సమయం…

అవసరమైతే విప్‌ ధిక్కరిస్తాం మధుయాష్కీ స్పష్టీకరణ

వైఎస్సార్‌ సీపీలో చేరే వారంతా ద్రోహులే హైదరాబాద్‌, నవంబర్‌ 21 :పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ అంశంపై తేల్చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని నిజామాబాద్‌ ఎంపీ మధయాష్కీ తెలిపారు. తెలంగాణ ఇవ్వకపోతే పార్టీ విప్‌ను సైతం ధిక్కరిస్తామని…

భారత న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం కసబ్‌ ఉరిపై స్పందించిన పాక్‌

ఇస్లామాబాద్‌, నవంబర్‌ 21:కసబ్‌ ఉరితీతపై పాకిస్తాన్‌ ఆచితూచి స్పందించింది. భారత న్యాయ వ్యవస్థ నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపింది. పాక్‌ సంతతికి చెందిన ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ ఉరిశిక్ష విషయాన్ని భారత ప్రభుత్వం రాయబార కార్యాలయం ద్వారా పాక్‌కు లేఖ…

ఒంటరి పోరాటమే: టీఆర్‌ఎస్‌ ఇక చర్చల్లేవ్‌.. ఉద్యమమే

తెలంగాణ ప్రాంతంపై సర్కారు వివక్ష వరంగల్‌, నవంబర్‌ 21:రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీతో ఇక పొత్తులు, చర్చలు ఉండబోవని తేల్చి చెప్పింది. కాంగ్రెస్‌కో ఖతం కరో.. తెలంగాణ హాసిల్‌…