Saturday, 14 November 2026

వార్తలు

సరిహద్దుల్లో నక్సల్స్‌ ప్రాబల్యంపై పోలీసుల నిఘా

ఖమ్మం,నవంబర్‌ 21:జిల్లాలో మావోయిస్టులు అంత బలంగా లేదని పోలీసులు భావిస్తున్నారు.  ఉత్తర తెలంగాణ స్పెష ల్‌ జోనల్‌ కమిటీ-లో మావోయిస్టులు కేవలం 70 లేదా 80 మందే అని పోలీసు అధికారులు చెబుతున్నారు. కానీ జిల్లాకు 170కిలోవిూటర్ల సరిహద్దు…

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి

ఖమ్మం,నవంబర్‌ 21: జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేస్తానని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ అన్నారు. జిల్లాలో 10 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గెలుచుకోవడం ఖాయమన్నారు. వైఎస్సార్‌ సిపిలో చేరిన ఆయన…

జిల్లా కాంగ్రెస్‌లో తెలంగాణ వేడి

కరీంనగర్‌ ,నవంబర్‌ 21: జిల్లా కాంగ్రెస్‌లో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఇక తామే తెలంగాణ కోసం పోరాడాలన్న ఆకాంక్ష వ్యక్తమయ్యింది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ప్రదానంగా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు.పార్టీ సమావేశానికి హాజరైన నేతలందరూ…

జిల్లా తాగునీటి అవసరాల తరవాతనే ప్రాణహిత: పొన్నం

కరీంనగర్‌,నవంబర్‌ 21  ప్రాణహిత నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తరలించే విషయంలో తమకు అభ్యంతరం లేదని కరీంనగర్‌ ఎంపీ పొన్న ప్రభాకర్‌ అన్నారు.  అయితే జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతనే నీటిని తరలించాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ప్రజల…

చెత్త వేస్తే కఠిన చర్యలు : కమిషనర్‌

కరీంనగర్‌ ,నవంబర్‌ 21: ఇళ్ల మధ్య ఖాళీగా ఉన్న స్థలాల్లో, మురికికాలువల్లో చెత్త వేయరాదని.. వేస్తే ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఆబిద్‌ హుస్సేన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా పారిశుధ్య…

చంద్రబాబు పై విమర్శలపై టిడిపి మండిపాటు

ఖమ్మం,నవంబర్‌ 21: జలగం వెంకట్రావ్‌ వైఎస్సార్‌ సిపిలో చేరిన సందర్బంగా ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగసభ జరిగింది. వైఎస్‌ విజయలక్ష్మి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం సభనుద్దేశించి ప్రసంగించిన  వైఎస్‌…

నాలుగేళ్లు అవుతున్నా గండిపడ్డ కాల్వకు మరమ్మత్తులు లేవు

కర్నూలు,నవంబర్‌ 21: భారీవర్షాల కారణంగా తెలుగుగంగ ప్రధాన కాలువకు బండిఆత్మకూరు మండలం కృష్ణనంది నుంచి మహానంది క్షేత్రానికి వెళ్లే మార్గంలో గండి పడింది. నాలుగేళ్ల క్రితం కురిసిన వానలకు  ప్రధాన కాల్వకు గండి పడింది.  తెలుగుగంగ కాలువలో ప్రవహించే…

వివాదాస్పద పోలీసుల తీరుపై అధికారుల కన్ను…?

మహబూబ్‌నగర్‌,నవంబర్‌21: జిల్లా పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు చేరువై వారి కష్టాల్లో తోడుండాల్సిన పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులే వివాదాలకు కేంద్ర బిందువులు కావడం ఒకటయితే, కొంతమంది వ్యవహారశైలి కూడా తీవ్ర విమర్శలకు దారి…

చట్టాలకు అనుగుణంగానే ఉరి: షిండే పాక్‌కు సమాచారమిచ్చాం

న్యూఢిల్లీ, నవంబర్‌ 21 :భారత చట్టాలకు అనుగుణంగానే కసబ్‌ ఉరి తీసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చట్ట పరిధికి లోబడే కసబ్‌కు ఉరి శిక్ష అమలు చేశామని తెలిపింది. కసబ్‌ ఉరితీతపై ముందుగానే పాకిస్తాన్‌ ప్రభుత్వానికి లేఖ ద్వారా…

ఉగ్రవాదులకు ఇదో గుణపాఠం విదేశాంగ శాఖ మంత్రి ఖుర్షీద్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 21:భారత్‌పై దండెత్తే వారికి కసబ్‌ ఉరితీత ఓ గుణపాఠం లాంటిదని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ హెచ్చరించారు. కసబ్‌ ఉరి తర్వాతైనా ఉగ్రవాదులు తమ తీరు మార్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 26/11 కేసులో…