Saturday, 14 November 2026

వార్తలు

కేసీఆర్‌ నివాసానికి కేకే

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేకేశవరావు ఇవాళ టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇంటికి వెళ్లారు. కేసీఆర్‌తో సమావేశమైన కేకే పార్లమెంట్‌ సమావేశాల వ్యూహం, తెలంగాణ ఉద్యం కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ కేకే తన నివాసంలో మంత్రి…

తెలంగాణ ఇవ్వకపోతే విప్‌ను ధిక్కరిస్తం : యాష్కీ

హైదరాబాద్‌: తెలంగాణ ఇవ్వకపోతే పార్టీ విప్‌ను ధిక్కరిస్తమని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ అన్నారు. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ అంశంపై తేల్చేలా కేంద్రం,  అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ…

” కోమటిరెడ్డి బ్రదర్స్‌ తెలంగాణ ద్రోహులు”

హైదరాబాద్‌, జనంసాక్షి : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుకున్నట్లుగా తనపై వస్తున్న వార్తలను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్‌రెడ్డి ఖండించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై జగన్‌ పార్టీ ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదని…

మహారాష్ట్రకు ఐటిబిపి బిల్లు రూ. 27 కోట్లు

ఢిల్లీ: ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌కు ఉరి అమలు  పూర్తియిన నేపథ్యంలో దాదాపు నాలుగేళ్ళకు పైగా అతని రక్షణ బాధ్యతలు వహించిన ఇండో -టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటిబీపి) దళాలు ముంబైలోని ఆర్ధర్‌ రోడ్‌ జైలును ఖాళీ చేసే పనిలో…

ప్రజాస్వామ్యంపైన దాడికి ఉరే సరి : నారాయణ

తిరుపతి : కసబ్‌ను ఉరితీయడం సమంజసమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కసబ్‌ దాడి చేసింది ప్రజాస్వామ్యంపైన అని ఆయన అభిప్రాయపడ్డారు. ఉరిశిక్ష అమలుచేయడం ఇప్పటికే ఆలస్యమైందని నారాయణ అన్నారు.

అక్రమార్కులకు యూపీఏ కొమ్ముకాస్తోంది: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ హయాంలో నల్లధనం మరింద పేరిగిందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. నల్లధనం దాచుకున్న అక్రమార్కులకు యూపీఏ ప్రభుత్వం కొమ్ముకస్తోందని ఆరోపించారు. అన్ని విషయాలో సామాన్య ప్రజానీకాన్ని యూపీఏ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. నీలం…

వచ్చే ఎన్నికల్లో తెరాస ఒంటరి పోరు : హరీష్‌రావు

వరంగల్‌: రాబోయే ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఖతం కరో.. తెలంగాణ హాసిల్‌కరో నినాదంతో తమ పోరాటం ఉంటుందని వరంగల్‌లో పునరుద్ఘాటించారు. సూర్యాపేట సమరభేరి సభతో  మలిదశ…

అక్రమార్కులకు యూపీఏ కొమ్ముకాస్తోంది

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ హయాంలో నల్లధనం మరింత పెరిగిందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. నల్లధనం దాచుకున్న ఆక్రమార్కులకు యూపీఏ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. అన్ని విషయాల్లో సామాన్య  ప్రజానీకాన్ని యూపీఏ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు.

ఉరిశిక్ష అమలుతో న్యాయం జరిగింది

ముంబయి దాడిలో బాధిత కుటుంబాల వెల్లడి ముంబయి: ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌కు ఉరిశిక్ష అమలుతో తమకు న్యాయం జరిగిందని ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన రైల్వే టికెట్‌ భార్య రాగిణి శర్మ అన్నారు. ఆమె భర్త ఎస్కే శర్మ…

కసబ్‌ ఉరిపై పాకిస్థాన్‌ మీడియా

ఢిల్లీ: ఉగ్రవాది కసబ్‌ ఉరితీతపై పాకిస్థాన్‌ వెబ్‌ పత్రికలు ఆచితూచి వార్తలను ప్రచురించాయి. ఆ వార్తకు ఎవరూ కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వలేదు. పాకిస్థాన్‌ ప్రధాన వార్తా ఛానల్‌ జియో టీవీ వెబ్‌సైట్లో ‘ ఇండియా హ్యాంగ్స్‌ ముంబయి…