Saturday, 14 November 2026

వార్తలు

మధ్య ప్రాచ్యానికి హిల్లరీ క్లింటన్‌

నాంఫెన్‌: గాజా సంక్షోభం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హిల్లరీ క్లింటన్‌ని తక్షణం మధ్య ప్రాచ్యానికి బయల్దేరి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అధ్యక్షుడి తోపాటు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గోంటున్న ఆమె అధ్యక్షుని ఆదేశానుసారం వెంటనే ప్రయాణమైనట్లు…

రాష్టాన్ని మద్యం మాఫియా ఏలుతోంది : రాఘవులు

నల్గొండ: మద్యం సిండికేట్ల పై ఏసీబీ నివేదిక లోపభూయిష్టంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. అవినీతికి రక్షణగా, ప్రభుత్వ పెద్దలను కాపాడేలా ఏసీబీ నివేదిక ఉందని ఆరోపించారు.…

తక్షణ సాయం అందించి రాష్ట్రాన్ని ఆదుకోవాలి : సీఎం

బెంగళూరు : ఆర్ధిక మంత్రి చిదంబరం అధ్యక్షతన ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మన రాష్ట్ర సీయం కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. నీలం తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఈ సంధర్భంగా కిరణ్‌ కేంద్రాన్ని కోరారు.…

సంపాదన కోసమే తెరాసకు తెలంగాణ నినాదం : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : తెరాస పై తెదేపా తెలంగాణ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌ దయాకర్‌ రావు తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల పేరుతో సంపాదన కోసమే మీకు తెలంగాణ నినాదం అని ఆ పార్టీ నేతలను ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌…

నడి రోడ్డుపై తల నరికి… యువతికి నిప్పంటించిన వ్యక్తి

చిత్తూరు/గుంటూరు : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోను పుత్తూరులో ఓవ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈరోజు ఉదయం స్థానిక పున్నమి రిపోర్ట్‌ సమీపంలో ఈ హత్య జరిగింది. చెరుకు ప్యాక్టర్‌లో పిట్టర్‌గా పని…

తెలంగాణా పై కేంద్రం హమీని నిలుపుకోలేదు: వెంకయ్య నాయుడు

ఢిల్లీ: తెలంగాణ విషయంలో ఇచ్చిన హమీని కేంద్ర ప్రభుత్వం నిలుపుకోలేదని భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ  విషయంపై ఉభయసభల్లోనూ కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. నల్లధన కుబేరుల  జాబితాను వెల్లడించాలని కేంద్రాన్ని కోరినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.…

దంపతుల ఆత్మహత్యాయత్నం: నిలిచిపోయిన ఇళ్ల కూల్చివేత

నల్గొండ: నల్గొండ జిల్లా కోదాడ మండలం రామిరెడ్డిపాలెంలో ఆలయ భూముల్లో నిర్మించిన ఇళ్లను అధికారులు కూల్చివేస్తుంన్నారు. ఆ ఇళ్లలో ఒక ఇంటి యజమానులైన దంపతులు ఇల్లు కూల్చవద్దంటూ కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దంపతుల ఆత్మహత్యాయత్నంలో అధికారులు ఇళ్ల…

ఒకరి మృతి, ఇరువురికి గాయాలు

బంటుమిల్లి: కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని లలిత అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె భర్త గొర్ల వీరాంజనేయులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున శాన్‌…

ద్రావిడ్‌ దేవుడు- నేను భక్తుడ్ని, వద్దు :పుజారా

బెంగుళూరు : తన రోల్‌ మోడల్‌ రాహుల్‌ ద్రావిడతో తనను పోల్చవద్దని భారత బ్యాబ్స్‌మన్‌ ఛతేశ్వర్‌ పుజారా వేడుకున్నాడు.ఇంగ్లాడుతో జరిగిన తోలి టెస్టు మ్యాచ్‌లో డబుల్‌ సెంచర్‌ చేసి అందరి దృష్టిని అకర్షించిన పుజారాపై అన్ని వైపుల నుంచి…