Saturday, 14 November 2026

వార్తలు

కిషోర్‌ చంద్రదేవ్‌ ఆరోపణలు బాధ్యతారహితం : శత్రుచర్ల

శ్రీకాకుళం : కేంద్రమంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ చేసినట్లు చెబుతున్న ఆరోపణలు బాధ్యతారహితమైనవని రాష్ట్ర మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. థర్మల్‌ ప్రాజెక్టులో వాటాలు ఉన్నాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ఆరోపణలు నిరూపణలు కాకపోతే కిషోర్‌ చంద్రదేవ్‌…

ఆరోపణలు వస్తే పదవి నుంచి తప్పుకోవాలి : సిన్హా

ఢిల్లీ : భాజపా అధ్యక్ష పదవికి నితిన్‌ గడ్కరీ రాజీనామా చేయాలని యశ్వంత్‌ సిన్హా పేర్కొన్నారు. గడ్కరీ దోషా, నిర్దోషా అన్నది ప్రశ్న కాదని, ప్రజాజీవితంలో ఉన్నవారిపై ఆరోపణలు వస్తే పదవి నుంచి తప్పుకోవాలని ఆయన అన్నారు.  …

మరణశిక్ష రద్దుకు భారత్‌ వ్యతిరేక ఓటు

ఐక్యరాజ్య సమితి (ఏజెన్సీస్‌) : ప్రపంచ వ్యాప్తంగా మరణ శిక్షను నిషేదిస్తూ ఐక్యరాజ్య సమితి సాదారణ సభలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మాణానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 39 దేశాల్లో భారతదేశం కూడా ఉంది. ప్రతి దేశానికి తన స్వంత…

లెష్ట్‌ అవిశ్వాసం పెడితే మద్దతు : మమత

కోల్‌కత : యుపిఎ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ  చేసిన అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనను సీపీఎం పార్టీ తోసిపుచ్చినప్పటికీ ఆమె మాత్రం వెనక్కి తగ్గడం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె…

మన సంబంధాలు భేష్‌: భారత్‌, జపాన్‌ ప్రధానులు

  నాంపెస్‌: భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, జపాన్‌ ప్రధానమంత్రి యొషిహిహికొ నొడా కాంబోడియాలో కలుసుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపిన ఈ నేతలిదరూ మరింత మెరుగా ముందంజ వేయడం గురించి చర్చించుకున్నారు. గతంలో జపాన్‌ రాజధాని టోక్యోలోనే…

కంబోడియాలో జపాన్‌ ప్రధానిని కలిసిన మన్మోహన్‌

నాంఫెన్‌: గతవారం జపాన్‌లోని టోక్యోలో జరగాల్సిన భారత్‌. జపాన్‌ ప్రధానుల సమావేశం ఈరోజు కంబోడియాలో తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశం నేపధ్యంలో జరిగింది, భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జపాన్‌ ప్రధాని యోషిహికోనోడాతో సమావేశమై ద్యైపాక్షిక సంబంధాలున్నాయని జపాన్‌…

తెలంగాణపై తేల్చాకే ఎన్నికలు : వయలార్‌

  ఢిల్లీ: తెలంగాణపై తేల్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని కేంద్ర మంత్రి వయలార్‌ స్పష్టం చేశారు. తెలంగాణపై నిర్ణయం అధిష్ఠానం బాధ్యత అని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌…

‘ తెలంగాణపై ఒత్తిడికి ఇది సరైన సమయం’:వినోద్‌కుమార్‌

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఇదే సరైన సమయం ‘ అని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలహీనంగా ఉన్నాయని, దీన్ని అదనుగా తీసుకుని తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై…

ఆరు రోజుల్లో రూ. 120 కోట్లు!

ముబంయి: దీపావళి సందర్భంగా విడుదలైన బాలీవుడ్‌ చిత్రం ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ తొలి ఆరు రోజుల్లోనే బాక్స్‌ ఆఫీసు వద్ద రూ. 120 కోట్లు వసూలుచేసి రికార్డులు సృష్టిస్తోంది. భారత్‌లో 80.73 కోట్లు సంపాదించిన ఈ చిత్రం…

శాంతిభద్రత పరిరక్షణపై ఆడిషనల్‌ డీజీపీ సమీక్ష

నల్గొండ: జిల్లాల సరిహద్దుల్లో జరుగుతున్న నేరాలనే అదుపు చేయడానికి ఆయా జిల్లాల అధికారులు సమస్వయంతో పనిచేయాలని అడిషనల్‌ డీజీపీ వి,కె. సింగ్‌ సూచించారు. మంగళవారం నల్గోండ ఎస్టీ కార్యాలయంలో హైదరాబాద్‌ రేంజ్‌ పరిధిలోని నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల…