మయన్మార్, కెంటకీలో స్వల్ప భూకంపం
మయన్మార్ : ఉత్తర మయన్మార్, కెంటకీలో ఈ రోజు ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది, ఆదివారం ఉదయం ఉత్తర మయన్మార్లోని ఉత్తర మాండలేకి 117 కిలోమీటర్ల దూరంలో భూమి ఒక్కసారిగా కంపించింది, రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత…
మయన్మార్ : ఉత్తర మయన్మార్, కెంటకీలో ఈ రోజు ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది, ఆదివారం ఉదయం ఉత్తర మయన్మార్లోని ఉత్తర మాండలేకి 117 కిలోమీటర్ల దూరంలో భూమి ఒక్కసారిగా కంపించింది, రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత…
గుంటూరు: ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలపై మంత్రి టీజీ వెంకటేష్ స్పందించారు. సీఎం మార్పు ఊహాగానాలేనని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ కోసం ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు కోత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ముంబై: బాలీవుడ్ నటుడు బిగ్బీ అమితాబ్ బచ్చన్ బీహార్ పోలీసులకు లీగల్ నోటీసు జారీ చేశాడు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేసిన ప్రచారంలో తన అనుమతి లేకుంగా తన ఫోటోను ఎందుకు ఉపయోగించుకున్నారో తెలిపాలని ఆయన నోటీసులు ప్రశ్నించారు.
నెల్లూరు: సింగరేణి నుంచి కడప జిల్లా ముద్దనూరుకు బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. పడుగుపాడు రైల్వేస్టేషన్ వద్ద అధికారులు మంటలను గుర్తించి ఆర్పివేశారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
వరంగల్: బ్రాహ్మణుల ఆత్మగౌరవ పరిరక్షణలో భాగంగా తెలంగాణ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్లో బ్రాహ్మణ శంఖారావం నిర్వహించనున్నారు. బ్రాహ్మణులను, బ్రహ్మాణ మహిళల మనోభావాలను కించపరిచేలా శంఖారావానికి బ్రహ్మణ సంఘం నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి…
లండన్: తాలిబన్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం లండన్లో కోలుకొంటున్న పాకిస్థాన్ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్జాయ్(15) ప్రపంచవ్యాప్తంగా తనకు మద్ధతుగా నిలిచినవారందరికీ తెలిపింది. ఈమేరకు ఆమె తండ్రి జియాయుద్దీన్ యుసుఫ్జాయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. మలాలా…
హైద్రాబాద్: తెలంగాణ అంశంపై చర్చించేందుకుగానూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు శనివారం జానారెడ్డి నివాసంలో భేటీఅయ్యారు. తెలంగాణకు కట్టుబడి ఉన్న పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొని ఫ్రంట్గా ఏర్పాటు చేయాలనే యోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణలో…
న్యూఢిల్లీ: మెల్బోర్న్ భారత కాన్సుల్ జనరల్ శుభాకాంత బెహరా(50) కన్నుమూశారు. శుక్రవారం మెల్బోర్న్లోని తన నివాసంలో గుండెనొప్పితో మృతి చెందాడని అధికారులు తెలిపారు. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన బెహరా స్వస్తలం భువనేశ్వర్. ఆయనకు భార్య, ఇద్దరు…
ముంబై: ముంబై ఏర్పోర్టులో బాంబు కలకలం సృష్టించింది. ముంబై-గోవా 343 ఫ్లైట్లో బాంబు ఉన్నట్లు సమాచారం రావడం సంచలనం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విమానాన్ని రన్వేపై పక్కకి తీసుకెళ్లారు. అనంతరం బాంబ్ స్క్వాడ్కి సమాచారం అందించగా వారు…
చండీఘడ్: చండీఘడ్లో పోలీసులు పలువురు తెలుగు డాక్టర్లను అరెస్ట్ చేశారు. పీజీ ఎంట్రన్స్లో అవకతకవలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న పోలీసులు దీనికి సంబంధించి ఈ అరెస్ట్లు చేసినట్లు తెలిపారు.