Saturday, 14 November 2026

వార్తలు

సంబరాలు ముగిసాయి ఇక సమరమే: కేసీఆర్‌

కరీంనగర్‌: నవంబర్‌ 8, ( జనంసాక్షి):కరీంనగర్‌లో జరుగుతున్న మేథోమధన సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని 12 పంవత్సరాలుగా ఉద్యమాన్ని సజీవంగా ఉంచామని తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌ జిల్లా…

త్వరలో జేఏసీతో సమావేశం: కేసీఆర్‌

కరీంనగర్‌: జేఏసీతో విభేదాలు ఉన్నాయన్న సీమాంధ్ర మీడియా ప్రచారానికి తెరదింపడానికి త్వరలో జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ తెలియజేశారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలను పెద్దది చేసి చూపించి ఉద్యమకారులను తికమకపెట్టే చిల్లర పని సీమాంధ్ర మీడియా చేస్తుందని…

రోజూ వెయ్యి ఉద్యోగాలకు చర్యలు: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: రాజీవ్‌ యువకిరణాలతో వివిధ రంగాల్లో రోజూ 1000 ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజీవ్‌ యువకిరణాలపై అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈ రోజు సమీక్ష జరిపారు.

బీజేపీ మతవాద పార్టీ: కేసీఆర్‌

కరీంనగర్‌: బీజేపీతో టీఆర్‌ఎస్‌కు విభేదాలు ఉన్న మాట వాస్తమేనని కేసీఆర్‌ చెప్పారు. బీజేపీ ఒక మతవాద పార్టీ అని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ముస్లింలను రజాకార్లతో పోల్చిందని గుర్తు చేశారు. బీజేపీతో కలిసి పని చేసేందుకు తమకు…

సమరమే మిగిలింది. కేసీఆర్‌

కరీంనగర్‌: కాంగ్రెస్‌తో సంది సమరాలు ముగిశాయి. ఇక సమరమే మిగిలిందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సమస్యను పరిష్కారించుకుందామనే ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు తనను పిలిచారని ఆయన తెలియజేశారు.

అమెరికా: ముంచుకొచ్చిన మరో ముప్పు

న్యూయార్క్‌: శాండీ తుపాను బారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు, న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాలకు మరో ముప్పు ముంచుకొచ్చింది. అక్కడ బుధవారం రాత్రినుంచి భారీ వర్షాలు, మంచుకొచ్చింది. అక్కడ బుధవారం రాత్రినుంచి  భారీ  వర్షాలు, మంచు కురవడం…

ఒబామాకు సోనియా అభినందనలు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా బరాక్‌ ఒబామా రెండో సారి ఎన్నికైన నేపథ్యంలో ఆయనకు సోనియాగాంధీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా హృదయాపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఒబామాకు సోనియా లేఖ రాశారు. ఒక ద్వైపాక్షిక సంబంధాల్లోనే కాకుండా ఇరు దేశాల…

బాబ్లీ ప్రాజెక్టుపై ముగిసిన వాదనలు

ఢిల్లీ: వివాదాస్పదమైన బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి, ఆంధ్రప్రదేశ్‌ మహారాష్ట్రలు తమ వాదనలు వినిపించాయి. ఇరు. రాష్ట్రాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. గోదావరి నది జలాల వివరాల సంక్షిప్త నివేదిక రెండు వారాల్లో…

‘ తెలంగాణ రావాలంటే కాంగ్రెస్‌ను బలపర్చాలి’

హైదరాబాద్‌: తెలంగాణ రావాలంటే తెలంగాణవాదులు కాంగ్రెస్‌ పార్టీని బలపర్చాలని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కోరారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను, ఇతర ప్రాంతాల వారిని ఒప్పించేందుకు తెలంగాణ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని సర్వే తెలియజేశారు. తెలంగాణ అంశం యూపీఏ,…

గాలి, జగన్‌, మోపిదేవి తదితరుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్‌ కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురి రిమాండ్‌ను ఈ నెల 22 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది, ఈ కేసుల నిందితులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించిన సీబీఐ…