గ్వాటిమాలాలలో భూకంపం : 48 మంది మృతి
శాన్మార్కోస్, గ్వాటిమాలా : మధ్య అమెరికాలోని గ్వాటిమాలా దేశంలో బుధవారం సంభవించిన భూకంపంలో 48 మంది చనిపోయారు. మరో వంద మంది ఆచూకీ తెలియడం లేదు. ఇది కాక ఇంకా వందల మందికి గాయాలయ్యాయి. రిక్టర్ స్కేల్పై భూకంప…
శాన్మార్కోస్, గ్వాటిమాలా : మధ్య అమెరికాలోని గ్వాటిమాలా దేశంలో బుధవారం సంభవించిన భూకంపంలో 48 మంది చనిపోయారు. మరో వంద మంది ఆచూకీ తెలియడం లేదు. ఇది కాక ఇంకా వందల మందికి గాయాలయ్యాయి. రిక్టర్ స్కేల్పై భూకంప…
హైదరాబాద్: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో డీజీపీ దినేష్రెడ్డి భేటీ అయ్యారు. హోంమంత్రి నివాసంలో వారు సమావేశమై శాంతి భధ్రతలతోపాటు ఇతర కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.
మానపాడు: మహబూబ్నగర్ జిల్లా మానపాడు మండలం పాలపాడు గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ కృష్ణానదిలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ మధ్యం మత్తులో ఉండడం…
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు విచారణ నిమిత్తం ఈ రోజు సీబీఐ కోర్టులో హాజరయ్యార
చిత్తూరు: అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 1.20 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు ఈ రోజు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. పెనుమూరు మండలం బలిజపల్లి గ్రామంలోని అధికార పార్టీకి చెందిన నాయకుడి కంకరమిల్లులో నిల్వవుంచిన…
హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం డిసెంబరు 27,28,29 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్న ప్రపంచ నాలుగో తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర తెలుగు సాంస్కృతిక మండలి డైరెక్టరు రాళ్లబండ కవితా ప్రసాద్ పిలుపు నిచ్చారు. దీనికి ప్రతినిధులుగా హాజరు కావాలనుకునేవారు. రూ.500…
కడప: పట్టణంలోని వైవీ బజారులో గల ఓ ఎలక్ట్రికల్ గోదాంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది, సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తినష్టం భారీగా ఉండవచ్చని…
విశాఖపట్నం: నీలం తుపాను ప్రభావంతో పంట నష్టం జరిగిన జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సంక్షేమశాఖ మంత్రి బాలరాజు ఈరోజు పర్యటించారు. మినుములూరు, వంతాడపల్లి, గెడ్డంపుట్టు. జి. మాడుగుల ప్రాంతాల్లో మంత్రి పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. బాధితలకు…
ఖమ్మం: రైసు విల్లులో అక్రమంగా నిలువ ఉంచిన పటాకులను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. మధిరలోని ధనలక్ష్మి దాల్మిల్లులో నిల్వవుంచిన పది లక్షల రూపాయల పటాకులను వారు సీజ్ చేశారు.
కరాచీ : పాకిస్థాన్ ఆర్ధిక రాజధాని కరాచీ బాంబు పేలుడుకు దద్దరిల్లింది. ఈ బాంబు పేలుడు ప్రమాదంలో ఒకరి మృతి చెందారు. పదాన్నలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీ రేంజర్స్ హెడ్క్వార్టర్స్ వద్ద పేలుడు ఘటన చోటుచేసుకుంది.