Saturday, 14 November 2026

వార్తలు

తాజ్‌కారిడార్‌ కేసులో మాయావతి ఊరట పీటీషన్‌ కొట్టివేత

ఉత్తర్‌ప్రదేశ్‌: నవంబర్‌ 5(జనంసాక్షి) తాజ్‌కారిడార్‌ కేసులో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి బీఎస్సీ అధినేత్రి మాయావతికి పెద్ద ఊరట లభించింది ఈ కేసులో ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన ప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం అలహాబాద్‌ హైకోర్టు కోట్టివేసింది అంతేకాకుండా, ఈ అంశానికి సంబంధించి…

తెలంగాణాలో రైతులు లేరా: హరీష్‌రావు ప్రశ్న

తెలంగాణ ప్రాంతలోని రైతాంగం కష్టాల్లో ఉంటే సీఏం కిరణ్‌,చంద్రబాబు సీమాంద్రా చుట్టూ తిరుగుతున్నారు వరంగల్‌: నవంబర్‌ 5, (జనంసాక్షి): తెలంగాణ ప్రాంతంలో రైతులు లేరా.? నీలం తుఫాను ప్రభావం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల తెలంగాణ ప్రాంతంలోని రైతులు…

ఎఫ్‌డిఐలపై ప్రధాని వాదన తప్పు: అన్నా హాజారే

్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఆభివృద్ది చేయాలన్న గాంధీ భావన గుర్తుకు తెచ్చుకోవాలి పనాజి: నవంబర్‌ 5, (జనంసాక్షి) ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసమే విధేశీ కంపెనిలను ఆహ్వానిస్తున్నామని ప్రధాని మన్మోహాన్‌సింగ్‌ చేస్తున్న వాదనను సామాజిక కార్యకర్త అన్నా…

‘దేనికైనా రెడీ’ చిత్ర దర్శక నిర్మాతలపై కేసుల నమోదు

. హోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన బ్రహ్మణ సంఘం నేతలు . కోర్టు అదేశాల మేరకు కేసు నమోదు హైదరాబాద్‌: నవంబర్‌ 5(జనంసాక్షి) . వివావదస్పదమైన  దేనికైనా రెడీ సినిమా సోమావరం కొత్త మలుపు తిరిగింది. ఈ చిత్ర…

షిండే ప్రకటన సిగ్గుచేటు బాల్‌ ధాక్రే

ముంబయి నవంబర్‌ 5, (జనంసాక్షి) పాక్‌ జట్టును భారత్‌లో ఆడనీయబోమని  శివ సేన చీఫ్‌ధాక్రే అన్నారు గతం మరచి పాక్‌ జట్టు ఇక్కడ ఆడవచ్చన్న కేంద్ర మంత్రి సుషీల్‌కుమార్‌ షిండే తన ప్రకటన ఉపసంహరించుకోవాలని కోరారు ఏ మాత్రం…

జర్మనీ మహిళపైఆత్యాచారం, దోపిడీ

ముంబయి : నవంబర్‌ 5, (జనంసాక్షి) నగర శివారులోని బాంద్రాలోని ఒక ప్లాట్‌లో సోమవారం వేకువజామున ఒక జర్మన్‌ వనితపై అత్యాచారం చేయటమే కాక దోపిడీ చేసిన సంఘటన తెలియవచ్చింది. బాధితురాలు  (27) సంగీత కళాకారిణి. సెర్రీక్రాస్‌ రోడ్‌లో…

బహ్రైన్‌లో పేలుళ్లు : ఇద్దరి మృతి

బహ్రైన్‌ : నవంబర్‌ 5, (జనంసాక్షి): బహ్రైన్‌ రాజధాని మనామాలో సోమవారం ఐదు దేశీయంగా తయారయిన బాంబులు పేలడంతో ఇద్దరు కార్మికులు మరణించగా మరొకరు గాయపడ్డారని ప్రభుత్వ వార్తాసంస్థ పేర్కొంది. ఇది టెర్రరిస్టుల పని కావచ్చని అభిప్రాయపడింది. ఈ…

శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి: పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌ : నవంబర్‌ 5, (జనంసాక్షి): నగరంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ అన్నారు. నగరంలో అనవసర వదంతులు వ్యాపిస్తున్నాయని, వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అల్లర్లకు కారణమైన 35 మందిని అరెస్టు చేశామన్నారు.…

ఈడీ ఎదుట హాజరయిన విజయసాయి

న్యూఢిల్లీ : నవంబర్‌ 5, (జనంసాక్షి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్‌ వైఎస్‌ చైర్మన్‌ విజయసాయిరెడ్డి సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. జగన్‌ సంస్థల్లో ఇతరులు పెట్టిన పెట్టుబడులపై…

వరద ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన వాయిదా

హైదరాబాద్‌ : నీలం తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సోమవారం పర్యటించాల్సి ఉండగా కార్యక్రమాన్ని రద్దు చేశారు. ముఖ్యమంత్రి రేపు మంగళవారం పర్యటిస్తారని సమాచారం. అత్యవసర సేవల పునరుద్దరణకు నిధులు విడుదలయ్యేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల…