Saturday, 14 November 2026

వార్తలు

ఖైదీల విడుదలపై పిటిషన్‌ విచారణ విచారణ వాయిదా

హైదరాబాద్‌: ఖైదీల విడుదలకు సంబంధించి దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. గాంధీజయంతి సందర్భంగా మంచినడవడి ఉన్న జీవిదఖైదీలను విడుదలకు చేస్తారు. ఈ సంప్రదాయాన్ని ప్రభుత్వాలు రాజకీయ కారణాలతోగత కొంత కాలంగా నిలిపివేశారు. దీనిపై సుప్రీం కోర్టులో…

ఘపనంగా సత్యసాయి సంగీత విభావరి .

పుట్టపర్తి : సత్యసాయి 87వ జయంతి వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి భవన మండలి సభ్యులు సంగీత విభావరి  ననిర్వంహంచారు. అదివారం  స్థానిక ఆంసజనేయస్వామి దేవాలయయంలో సత్యసాయి  భజన మండలి మందిరంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో ఆరు గంటల…

నాగం జనార్దనరెడ్డికి బీజేపీ గాలం

హైదరాబాద్‌: తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థనరెడ్డిని పార్టీలోకి రప్పించేందుకు భారతీయ జనతాపార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వార్తలొస్తున్నాయి, నాగంను పార్టీలోకి ఆహ్వానించేందుకు భారతీయ జనతాపార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వార్తలొస్తున్నాయి. నాగంను పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ…

భాజపా దక్షిణ భారత రాష్ట్రాల సమావేశం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో భాజపా దక్షిణ భారత రాష్ట్రాల సమావేశం జరిగింది. ఇందులో రైతు సమస్యలు, మద్దతు ధరపై చర్చించారు. ఈ సమావేశంలో భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు పాల్గోన్నారు. విదేశా ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం ఈస్ట్‌ఇండియా సంస్థకు దారులు…

‘పుడ్‌-360’ సదస్సుని ప్రారంభించిన గవర్నర్‌

హైదరాబాద్‌: ఆహార భద్రత, సంకేతికతపై ఫిక్కి సంస్థ ఏర్పాటు చేసిన ‘ పుడ్‌-360’ సదస్సును గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకలంలో పంటలు వేసే అవగాహన కల్పించకపోవడం వల్ల దిగుబడులు లేక రైతులు నష్టపోతున్నారని…

తూర్పుగోదావరి జిల్లాలో రేపు సీఎం పర్యటన

కాకినాడ: జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ముఖ్యమంత్రి పర్యటించనున్నారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ తెలియజేశారు. వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా రూ. 10 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు ఆయన వివరించారు. 395 పక్కా ఇళ్లు, 400…

తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే ఎవరిదారి వారిదే:ఎంపీ గుత్తా

నల్గొండ: తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ప్రజాభీష్టం మేరకు ఎవరిదారి వారు చూసుకుంటామని ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి నల్గోండలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీని బతికించుకోవాలంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ ఇస్తే రానున్న ఎన్నికల్లో టికెట్లు…

ఎర్రన్నాయుడు మృతికి వాషింగ్టన్‌లో ఎన్నారైల సంతాపం

ఎర్రన్నాయుడు మృతికి వాషింగ్టన్‌లో ఎన్నారైల సంతాపం గుంటూరు : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రన్నాయుడు మృతికి అమెరికాలోని ఎన్నారైలు శ్రద్ధాంజలి ఘటించారు. వాషింగ్టన్‌లోని డీసీలోని మయూరి ఇండియా రెస్టారెంట్‌లో ఆదివారం సంతాపసభ నిర్వహించారు. టీడీపీ…

8, 9 తేదీలలో భారత్‌-శ్రీలంక సంబంధాలపై సదస్సు

8, 9 తేదీలలో భారత్‌-శ్రీలంక సంబంధాలపై సదస్సు హైదరాబాద్‌ : భారత్‌-శ్రీలంక సంబంధాలపై అంతర్జాతీయ సదస్సు ఈ నెల 8,9 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎస్‌.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఓయూ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌…

800 ఎకరాల్లో ముంపునకు గురయిన తమలపాకు తోటలు

విశాఖపట్నం: పాయకరావుపేట మండలంలోని భూమి. ముఠా ఆనకట్లలకు గండ్లు పడ్డాయి. వరద కారణంగా ఇద్దరు మృతి చెందారు. 800 ఎకరాల్లో తమలపాకు తోటలు ముంపునకు గురయ్యాయి. మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఇప్పటి వరకు అధికారులు పర్యటించలేదు. విశాఖ జిల్లా…