ఫీజు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి -కార్పొరేట్ & ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలి
హన్మకొండ ప్రతినిది జూన్ 13 జనంసాక్షిజీవో నెంబర్ 1,42,91 లను పూర్తిస్థాయిలో అమలుపరిచి, కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల,యాజమాన్యాల ఫీజుల దోపిడీని అరికట్టాలని,ఫీజులను నోటీస్ బోర్డులో పొందుపరచాలని అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్ ) హనుమకొండ…









