Friday, 13 November 2026

వార్తలు

ఎవరి సంసృతి వారికి గొప్ప

నారాయణగూడ: ఫలానా వారిదే గొప్ప సంస్కృతి అని చెప్పడానికి వీలు లేదు, ఎవరి సంస్కృతి వారికి గొప్పదని రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డొమాణిక్యవరప్రసాద్‌ అన్నారు. మనిషిని మనిషిగా గౌరవించని సంస్కృతి సంస్కృతే కాదన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు…

400మంది ఖైదీలుగా పెరోల్‌పై విడుదలకు ఏర్పాట్లు

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో 400మంది ఖైదీలను విడతలవారిగా పెరోల్‌, పర్లోపై నెల రోజులలో ఇళ్లకు పంపిస్తామని జైళ్ల శాఖ డీఐజీ ఎ.నరసింహం తెలిపారు.

ఎస్సీ బాలుర వసతి గృహంలో సీఎం కిరణ్‌ బస

మెదక్‌: ఇందిరమ్మ బాటలో బాగంగా మెదక్‌ జిల్లాలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహపంక్తి బోజనం చేశారు. ఈ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు.

ఇది ప్రభుత్వమా ప్రైవేటు ఫ్యాక్టరీయా:ఆర్‌ కృష్ణయ్య

హైదరాబాద్‌: రాజీవ్‌ విద్యా మిషన్‌లో మండల అకైంటెంట్లను తొలగించడాన్ని నిరసిస్తూ బషీర్‌బాగ్‌లోని రాజీవ్‌ విద్యా మిషన్‌ సంచాలక కార్యలయాన్ని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో అకౌంటెంట్లు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం…

కొత్త బాధ్యతలు సవాలే:సింధియా

ఢిల్లీ: కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్‌ రంగంలో నిరుత్సహకర వాతవారణం నెలకొన్న నేపథ్యంలో కొత్త బాధ్యతలు తనకు సవాలేనన్నారు. కానీ, సాధ్యమైనంతవరకు తన విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని, కొంత…

10వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి: టీ ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్యోగులకు పదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీ ఉద్యోగ సంఘాలు నోటీసు ఇచ్చాయి. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆందోళనలు…

11 మంది చిన్నారులకు విముక్తి

వరంగల్‌: జిల్లాలో కిడ్నాపర్ల నుంచి 11 మంది చిన్నారులకు విముక్తి లభించింది. చిన్నారులను కిడ్నాప్‌ చేసే ఐదుగురు సభ్యుల ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్ల నుంచి విముక్తి లభించిన చిన్నారులను వారి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు.

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌

ముంబయి: స్టాక్‌ మార్కెట్‌ సోమవారం స్వల్ప లాభాలతో ముగిసింది. మంగళవారం ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్ష, మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ మార్కెట్‌లో సానుకూల పవనాలు వీచడానికి దోహదపడ్డాయి. 10 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ 18,635 వద్ద ముగిసింది, నేషనల్‌…

బాధ్యతలు చేపట్టిన జైపాల్‌రెడ్డి

ఢిల్లీ: కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖామంత్రిగా జైపాల్‌రెడ్డి ఈ రోజు సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈశాఖ కేటాయించినందుకు ప్రధానికి ధన్యవాదులు తెలియజేశారు. 8వేల మంది శాస్త్ర వేత్తలతో పనిచేసే అవకాశం దక్కిందన్నారు.…

కలం కవాతుకు పోలీసుల అనుమతి

హైదరాబాద్‌: ఈనెల 30న జరిగే తెలంగాణ జర్నలిస్టుల కలం కవాతుకు పోలీసుల అనుమతి లభించింది. గన్‌పార్క్‌ నుంచి కాకుండా సుందరయ్య పార్క్‌ నుంచి ఇందిరా పార్క్‌ వరకు ర్యాలీ నిర్వహించుకోవచ్చని పోలీసులు తెలియజేశారు. ర్యాలీ రేపు ఉదయం 11…