హైకోర్టులో మంత్రి పార్థసారధికి వూరట
హైదరాబాద్: మంత్రి పార్థసారిధికి హైకోర్టులో వూరట లభించింది. ఢిల్లీలోని ఫెమా ట్రైబ్యునల్ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.
హైదరాబాద్: మంత్రి పార్థసారిధికి హైకోర్టులో వూరట లభించింది. ఢిల్లీలోని ఫెమా ట్రైబ్యునల్ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.
ముంబయి: నగదు నిల్వల నిష్పత్తిని ఆర్బీఐ 25 శాతం మేర తగ్గించడంతో స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 140 పాయింట్లకుపైగా నష్టాల్లో, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం స్వల్న లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభమైన విషయం…
హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు సీమాంధ్ర సర్కారు పన్నుతున్న కుట్రలపై ఎగరేసిన బావుటా! తెలంగాణ ఆత్మగౌరవం కోసం కలాలు చేపడుతున్న కవాతు! అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ప్రసంగ కార్యక్షికమానికి తెలంగాణ మీడియా పింట్…
టోక్యో: రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన బాంబు జపాన్‌లోని ప్రాంతీయ విమానాశ్రయంలో లభ్యమైంది. యుద్ధ సమయంలో విమానాశ్రయంలో బాంబును పూడ్చిపెట్టినట్లు అధికారులు తెలియజేశారు. కానీ అప్పట్లో బాంబు పేలలేదు. దీంతో అప్రమత్తమైన అధికారులు 92 దేశీయ, అంతర్జాతీయ విమానాలను…
22 లక్షల ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా 12 వేల విమానాలు రద్దు న్యూయార్క్: అమెరికాను శాండీ తుపాను వణికిస్తోంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీగా అలలు ఎగసిపడుతూ 12 రాష్ట్రాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది.…
గుంటూరు: కొత్తపేటలోని సెల్‌ఫోన్ దుకాణంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.
ఖమ్మం: కేటీపీఎస్ తొమ్మిదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూట్ లీకవడంతో 200 యూనిట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణలు మరమ్మతు పనులు చేపట్టారు.
ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 16 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 2 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.
వేలాది విమానాల ర ద్దు నిలిచిపోయిన రైళ్లు..స్తంభించిన జనజీవనం న్యూయార్క్ స్టాక్ మార్కెట్ తాళం అప్రమత్తమైన అమెరికా వాషింగ్టన్, అక్టోబర్ 29 (జనంసాక్షి): భీకర తుపాను ”సాండ్ణీ అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది. కొన్ని దశాబ్దాల తర్వాత ”సాండ్ణీ హరికేన్…
న్యూఢిల్లీ, అక్టోబర్ 29 (జనంసాక్షి): శాఖమార్పు వల్ల తనకు ఎలాంటి బాధ లేదని జైపాల్‌రెడ్డి అన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖమంత్రిగా జైపాల్‌రెడ్డి సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోలియం శాఖమంత్రి…