Friday, 13 November 2026

వార్తలు

కాసేపటిలో కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉదయం 11.30కు రాష్ట్రపతిబవన్‌లో జరగనుంది. ఇందుకోసం రాష్ట్రపతిభవన్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

వేణు గోపాలస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

  గంపలగూడెం: కృష్ణా జిల్లాగంపలగూడెం మండలంలోని నెమలిలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి అలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. ఎన్‌ అప్పారావు దర్శించుకున్నారు. అలయ అధికారులు అయనకు స్వాగతం పలికారు. అనంతరం అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలయ సిబ్బంది.…

నేడు కేంద్ర కేబినేట్‌ విస్తరణ

ఢిల్లీ: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కేంద్ర కేబినేట్‌ విస్తరణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా ఉహించినట్టే భారీస్థాయిలో మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. 12 మంది కొత్త…

ఇరాక్‌లో వరుస బాంబు దాడులు.. 31 మంది మృతి

బాగ్దాద్‌: బక్రీద్‌ పర్వదినం రోజున ఇరాక్‌ రక్తమోడింది. వరుస బాంబు దాడులతో ముష్కరులు తెగబడ్డారు..  వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 31 మందికి పైగా మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాగ్దాద్‌లోని సర్డ్‌ పట్టణంలో  చోటుచేసుకున్న జంట పేలుళ్లలో…

కెనడాలో భారీ భూకంపం

ఒట్టావో: కెనడా పశ్చిమ తీర ప్రాంతంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. బ్రిటీష్‌ కొలంబియాలోని మస్సెట్‌కు దక్షిణాన 155 కొలోమీటర్ల దూరంలో…

ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడిలో 40 మంది మృతి

కాబూల్‌,అక్టోబర్‌26: అప్ఘానిస్తాన్‌లో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఉత్తర అఫ్గానిస్తాన్‌లో భక్తులు మసీదులో ప్రార్థనలు చేస్తుండగా శుక్రవారం ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దాదాపు 40 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆత్మాహుతి దాడిలో కనీసం 40…

సోనియా అల్లుడికి హర్యానా సర్కార్‌ క్లీన్‌చీట్‌

చండీగఢ్‌,అక్టోబర్‌ 26(జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబార్ట్‌ వాద్రా చేసిన భూలావాదేవీలలో తప్పేమీ జరగలేదని గుర్‌గాంవ్‌, ఫరీదాబాద్‌, పాల్వాల్‌, మేనాట్‌ డిప్యూటీ రెవెన్యూ కమిషనర్‌లు నివేదిక సమర్పించారు. తన బదిలీ జరిగే ఒక రోజు ముందుగా…

ఎస్‌ఎం కృష్ణ రాజీనామా ఆమోదం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 26 (జనంసాక్షి): విదేశాంగమంత్రి ఎస్‌ఎం కృష్ణ రాజీనామాను ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శుక్రవారం నాడు ఆమోదించారు. ఆదివారం నాడు కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో కృష్ణ ఈ రోజు తన పదవికి రాజీనామా…

దేశ ప్రజలకు రాష్ట్రపతి బక్రీద్‌ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 26 (జనంసాక్షి): దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ దేశ ప్రజల మధ్య శాంతి, సౌభ్రాతృత్వంతో మెలిగేందుకు దోహదం చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి హమిద్‌…

అమెరికాలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి శాన్వి దారుణ హత్య

హత్యోదంతాన్ని బయటపెట్టిన ఎఫ్‌.బీ.ఐ ఆస్తి తగాదాలే కారణం .. హంతకుడు సమీపబంధువు యండమూరి రఘు పదినెలల పసి పాపను చూడగానే అనురాగంతో చేరదీసి ముద్దాడుతారు. అందులోను ఇంకా మన బంధువుల పిల్లలంటే మరింత ప్రేమతో వారిని కనుపాపల కాపాడుతారు.…