Friday, 13 November 2026

వార్తలు

ఖండాంతరాల అవతల తెలంగాణ వాదం

మనషులక్కడ.. మనసులిక్కడ.. తెలంగాణ నెటిజన్స్‌ ఫోరం అమెరికా :ఖండాంతరాల అవతల తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నారు వాళ్లు..తమ లక్ష్యం, తమ ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని ప్రకటించి దాని కోసం తమ శాయశక్తులా పోరాడుతున్నారు..ఎక్కడో దేశదేశాల అవతల ఉంటూ అక్కడ…

అమెరికాలో బతుకమ్మ వేడుకలు

 వాషింగ్టన్‌,అక్టోబర్‌ 22 (జనంసాక్షి): విదేశాల్లోనూ బతుకమ్మ పండగలు జోరుగా సాగుతున్నాయి. అమెరి కాలో తెలంగాణ వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బతుకమ్మ ఆడి పాడుతున్నారు. గ్రేటర్‌ ఇండి యానా పోలీస్‌ తెలుగు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా సంబరాలను…

యాత్రను అడ్డుకోవడం తగదు: నారాయణ

హైదరాబాద్‌: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వస్తున్నా…మీకోసం యాత్రను తెలంగాణ రాజకీయ ఐకాస నాయకులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రాజకీయ పార్టీల సిద్ధాంతాలలో విభేదాలుంటే ఎవరైనా విమర్శించవచ్చని, అయితే ఆ పార్టీ కార్యకలాపాలను…

కసబ్‌ క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించిన హోంశాఖ

ఢిల్లీ: ఉరిశిక్ష పడిన ఉగ్రావాది కసబ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను క్దేం హోంమంత్రిత్వ శాఖ తిర్స్కరించింది. ఈ మేరకు ఆ శాఖ రాష్ట్రపతి భవన్‌కు హోంశాఖ సమాచారం పంపింది.

పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎస్పీ సస్పెన్షన్‌

హైదరాబాద్‌: పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు ఎస్సీ లక్ష్మీనారాయణను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కానిస్టేబుల్‌ గిరిప్రసాద్‌ శర్మతో కలిసి అపహరణ నాటకం ఆడినందుకు ఎస్పీ లక్ష్మీనారాయణపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో సస్పెండ్‌ చేసిన కానిస్టేబుల్‌ గిరిప్రాసద్‌ శర్మను పోలీసులు…

దీపం పథకం లబ్ధిదారులకే 9 సిలిండర్లు

హైదరాబాద్‌: మధ్య తరగతి ఆశలు అడియాసలే అయ్యాయి. దీపం పథకం లబ్ధిదారులకు మాత్రమే రాయితీపై ఏడాదికి 9 సిలిండర్లు పంపిణి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా ఇచ్చే మూడు సిలిండర్ల రాయితీ వల్ల ప్రభుత్వంపై రూ. 634 కోట్ల…

తెరాస కాంగ్రెస్‌లో విలీనం కాదు: విజయశాంతి

మెదర్‌: తెలంగాణ రాష్ట్రసమితి కాంగ్రెస్‌లో విలీనం కాదని ఎంపీ విజయశాంతి ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం లేదని, తాము పోరాటం ఉద్ధృతం చేస్తామని ఆమె చెప్పారు.

ముఖ్యమంత్రిని కలిసిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు

హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కలిశారు. ఉమెన్‌ ఇన్‌ బ్రాహ్మనిజం చిత్రం విడుదల ఆపాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఈ చిత్రం నిలిపివేయాల్సిదిగా ఇప్పటికే పలు జిల్లాల నుంచి…

బాబు హామీలివ్వడమే తప్ప ఏమీ చేయలేదు: పొంగులేటి

హైదరాబాద్‌: అభివృద్దంతా తనతోనే జరిగిందంటోన్న చంద్రబాబు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. హామీలు తప్ప బాబు జిల్లాకు ఏమీ చేయలేదన్న ఆయన,…

ట్రక్కు బోల్తా : ఐదుగురు కూలీల మృతి

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఖర్‌గన్‌ జిల్లా జుమ్రిఘాట్‌ వద్ద ఒక ట్రక్కు అదుపు తప్పి బోల్తా పడడంతో ఐదుగురు కూలీలు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులు చత్తీస్‌గడ్‌ వాసులుగా…