Friday, 13 November 2026

వార్తలు

ప్రజా సంక్షేమాన్ని మరిచిన సీఎం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: అక్రమార్జన కోసం రాష్ట్ర మంత్రులు ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. అవినీతి సొమ్ముకోసం పోలవరం నుంచి చిన్న ప్రాజెక్ట్‌ల వరకు మంత్రులు టెండర్లు వేస్తున్నారని, సీఎం కార్యలయం కేవలం…

కోదండరాం, ఐకాస నేతల అరెస్టు

మహబూబ్‌నగర్‌: తెలంగాణలో ప్రారంభం కానున్న చంద్రబాబు పాదయాత్రను నిరసిస్తూ రాజోలి వెళ్తున్న ఐకాసనేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాజోలి వెళ్తున్న నేతలను శాంతినగర్‌ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వారు తమను వెళ్లడానికి అనుమతించాలని రోడ్డు పై బైఠాయించారు.పాదయాత్రలో పాల్గొన…

అఖిల భారత సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

విశాఖ:అఖిల భారత సబ్‌ జూనియర్‌ ర్యాకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ఈ రోజు విశాఖలో లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 600మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీలు నేటీనుంచి ఈనెల…

పోలీసుల అదుపులో ఢిల్లీ, బెగుళూరు పేలుళ్ల కేసు నిందితుడి

ఢిల్లీ: బెంగుళూరు, ఢిల్లీ పెలుళ్ల కేసులతో సంబంధం ఉన్న ఫసీ మహమ్మద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సౌది అరేబియా నుంచి బహిష్కరణకు గురైన మహమ్మద్‌ను ఢిల్లీ పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

దుర్గాష్టమి సందర్భంగా సచివాలయంలో ఆయుధ పూజ

హైదరాబాద్‌: దుర్గాష్టమి సందర్భంగా ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక భద్రత సిబ్బంది తయ ఆయుధాలకు పూజలు నిర్వహించారు. ఆయుధగారంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా దుర్గాష్టమి రోజున సచివాలయంలో సిబ్బంది పూజ…

జిందాల్‌తో బోత్స కుమ్మక్కు:టీడీపీ

హైదరాబాద్‌: బోత్స సత్యనారాయణపై రాష్ట్ర టీడీపీ మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జిందాల్‌ యాజమాన్యంతో బొత్స కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని  ఆ భూములను కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

మహిళలకు మోబైల్‌ అక్కర్‌లేదు:బీఎస్పీ ఎంపీ

ముజఫర్‌నగర్‌: మహిళలు మోబైల్‌ ఫోన్‌ వినియోగించటంపై బీఎస్పీనేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు, చిన్నారులకు మోబైల్‌ ఫోన్లు అవసరం లేదని బీఎస్సీ ఎంపీ రాజ్‌పాల్‌ సౌనీ అన్నారు. మహిళలు, చిన్నారులకు సెల్‌ఫోన్‌ ఇవ్వాల్సిన అవసరంలేదని వాటి వినియోగంతో చెడుమార్గం…

అక్రమ అరెస్ట్‌లను ఖండించిన జేఏసీ చైర్మన్‌ కోదండరాం

మహబూబ్‌నగర్‌: పాలమూరు జిల్లాలో చంద్రబాబు రాకె సందర్భంగా జిల్లా జేఏసీ నాయకులు రాజేందర్‌రెడ్డి, రామకృష్ణరెడ్డిలతో సహా పలువురు ఉద్యమకారులను విద్యార్థులను, టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలను అరెస్ట్‌ చేయడాన్ని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ఆచార్య కోదండరాం ఖండించారు. చంద్రబాబుకు తెలంగాణలో తిరిగే…

రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

  ఆదిలాబాద్‌ గ్రామిణం: ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న మావల సమిపంలోని బై పాన్‌ బోడ్డు మరమ్మతు పనులను ప్రారంభించారు. రూ.4 కోట్లతో ్పఆరంభించిన ఈ పనులు పట్టణంలోని రామ్‌నగర్‌ నుంచిచాందా గ్రామిం వరకు గల బైపాస్‌ రోడ్డు…

నేడు ముంబాయిలో యాష్‌ చోప్రా అంత్య క్రియలు

ముంబాయి: అనారోగ్యం కారణంగా కన్ను మూసిన ప్రముఖ బాలీవుడ్‌ దర్శకచ, నిర్మాత యాశ్‌చోప్రా అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.మధ్యాహ్నం 3గంటలకు దక్షిణ ముంబాయిలో అంత్య క్రియలు నేడే జరుగనున్నాయి. మధ్యాహ్నం 3గంటలకు దక్షిణ ముంబాయిలో అంత్య క్రియలు నిర్కవహించనున్నట్లు కుటుంబసభ్యులు…